Anirudh Kavya Wedding : గ్రాండ్‏గా అనిరుధ్, కావ్య రిసెప్షన్.. సినీ ప్రముఖుల సందడి.. ఫోటోస్ ఇదిగో..

Updated on: Nov 21, 2026 | 9:45 PM

సౌత్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈవో, సన్ నెట్ వర్క్ అధినేత కళానిధిమారన్ కుమార్తె కావ్య మారన్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం గ్రీస్ దేశంలో అత్యంత ఘనంగా జరిగింది. ఇక ఇప్పుడు శనివారం (నవంబర్ 21న) మ్యారేజ్ రిసెప్షన్ చైన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు సినీ , రాజకీయ ప్రముఖులు విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు.

1 / 5
సౌత్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, కావ్య మారన్ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గ్రీస్ కంట్రీలో జరిగింది. ఇక ఇప్పుడు శనివారం చెన్నైలో వివాహ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులతోపాటు క్రీడాకారులు సైతం విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

2 / 5
ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా విచ్చేసి దంపతులను అభినందించారు.  అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు మాజీ సీఎంలు స్టాలిన్, పళనిస్వామి, అగ్ర నటులు రజినీకాంత్, కమల్ హాసన్, రాధిక శరత్ కుమార్, క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

3 / 5
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, నటులు కార్తి, సిద్ధార్థ్, అదితి రావు, దర్శకుడు అట్లీ తదితరులు కూడా అనిరుధ్-కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు చెన్నైకి చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయానికి సెలబ్రిటీలు వస్తున్న ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం నూతన వధువరులకు అభినందనలు తెలుపుతూ లేఖ రాసినట్లు సమాచారం.

4 / 5
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా అనిరుధ్, కావ్య మారన్‌ల వివాహానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయమై ఆమె రాసిన లేఖలో, వివాహానికి ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, కళానిధి మారన్, అతని కుటుంబానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే అనిరుధ్ వివాహ వేడుకలలో రజినీకాంత్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

5 / 5
అలాగే ఈ వేడుకకు కావ్య మారన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోని ఆటగాళ్లు, కోచ్‌లు కూడా హాజరవుతారని భావిస్తున్నారు. అనిరుధ్, కావ్య మారన్‌ల వివాహం 2026 నవంబర్ 11న గ్రీస్‌లో జరిగింది. ఈ వివాహానికి మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, నటుడు రజనీకాంత్, కేవలం సన్నిహిత బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. వీరిద్దరి వివాహం ఆత్మగౌరవంతో జరిగిందని సమాచారం.

Loading...
Unable to load recommendations.
Follow Us