Katrina Kaif: సౌత్ సినిమాల వైపు మల్లేశ్వరికి గాలిమళ్లింది.. కథ బాగుంటే చాలు అంటున్న కత్రినా

|

Oct 28, 2022 | 8:34 AM

19 ఏళ్ల క్రితం ‘మల్లీశ్వరి’ అనే సినిమాతో కత్రినా కైఫ్‌ తెలుగు పరిశ్రమలోకి వచ్చింది. వెంకటేశ్‌ హీరోగా తెరకెక్కిన ఆ సినిమాలో కత్రినా యువరాణి పాత్రలో నటించింది.

1 / 6
 టాలీవుడ్‌లో సినిమాలు చేసిన కత్రినా కైఫ్‌. వరుసగా రెండేళ్లలో రెండు సినిమాలు చేసి.. ఆ తర్వాత మళ్లీ ఇటువైపు చూడలేదు. అయితే ఇప్పుడు అంటే 19 ఏళ్ల తర్వాత సౌత్‌ వైపు ఆమె మనసు మళ్లింది.

2 / 6
 సౌత్‌లో మంచి దర్శకులు ఉన్నారని, వారితో సినిమా చేయాలని ఉందని అంటోంది. దీంతో ఆమె కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.

3 / 6
  19 ఏళ్ల క్రితం ‘మల్లీశ్వరి’ అనే సినిమాతో కత్రినా కైఫ్‌ తెలుగు పరిశ్రమలోకి వచ్చింది. వెంకటేశ్‌ హీరోగా తెరకెక్కిన ఆ సినిమాలో కత్రినా యువరాణి పాత్రలో నటించింది.

19 ఏళ్ల క్రితం ‘మల్లీశ్వరి’ అనే సినిమాతో కత్రినా కైఫ్‌ తెలుగు పరిశ్రమలోకి వచ్చింది. వెంకటేశ్‌ హీరోగా తెరకెక్కిన ఆ సినిమాలో కత్రినా యువరాణి పాత్రలో నటించింది.

4 / 6
ఆ వెంటనే ‘అల్లరి పిడుగు’ అంటూ నందమూరి బాలకృష్ణ సరసన ఓ సినిమాలో నటించింది. తొలి సినిమా మంచి విజయం అందుకున్నా.. రెండో సినిమా దారుణ పరాజయాన్ని ఇచ్చింది.

5 / 6
 బాలీవుడ్‌లో వరుస విజయాల వల్లనో తెలియదు కానీ.. కత్రినా  మళ్లీ సౌత్‌వైపు చూడలేదు. 2006లో ఆమె చేసిన మలయాళం సినిమానే సౌత్‌లో చివరిది.

6 / 6
 మంచి కథ, బలమైన పాత్ర దొరికితే.. నటించడానికి భాష అనేది అసలు అడ్డమే కాదు. సౌత్‌ ఇండియన్‌ సినిమాలు చేయాలని నాకు అనిపిస్తోంది చెప్పుకొచ్చింది.