Sravanthi Chokkarapu: గ్లామర్ డోస్ పెంచేస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ.. స్రవంతి అందానికి ఫిదా అవ్వాల్సిందే

|

Sep 27, 2023 | 1:57 PM

స్రవంతి చొక్కారపు .. బిగ్ బాస్ గేమ్ షోకు వెళ్లే ముందు వరకు ఈ భామ గురించి ఎవవరికి పెద్దగా తెలియదు. హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఈ చిన్నది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ యంగ్ బ్యూటీ తనకు పెళ్లయిందని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ గేమ్ లో తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించింది. కానీ టాప్ 5 వరకు ఉండలేక పోయింది. కానీ ఉన్నన్ని రోజులు తన స్ట్రాటజీలతో పాటు గ్లామర్ పరంగాను ప్రేక్షకులను ఆకట్టుకుంది స్రవంతి చొక్కారపు. 

1 / 5
స్రవంతి చొక్కారపు .. బిగ్ బాస్ గేమ్ షోకు వెళ్లే ముందు వరకు ఈ భామ గురించి ఎవవరికి పెద్దగా తెలియదు. హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఈ చిన్నది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ యంగ్ బ్యూటీ తనకు పెళ్లయిందని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. 

2 / 5
బిగ్ బాస్ గేమ్ లో తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించింది. కానీ టాప్ 5 వరకు ఉండలేక పోయింది. కానీ ఉన్నన్ని రోజులు తన స్ట్రాటజీలతో పాటు గ్లామర్ పరంగాను ప్రేక్షకులను ఆకట్టుకుంది స్రవంతి చొక్కారపు. 

3 / 5
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడి క్రేజ్ భారీగా పెరిగింది. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. దాంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులను ఆకట్టుకునే పనిలో పడింది. 

4 / 5
పెళ్ళైనా కూడా ఏమాత్రం తరగని అందంతో ప్రేక్షకులను కవ్విస్తుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నది షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. అందాలు ఆరబోస్తూ వావ్ అనిపిస్తుంది ఈ వయ్యారి. 

5 / 5
తాజాగా స్రవంతి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. డిఫరెంట్ డ్రసింగ్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది స్రవంతి. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోలకు నెటిజన్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. 