Mehreen Pirzada: రెడ్ హాట్.. అందంలో అప్సరస కానీ అవకాశాలు మాత్రం నిల్..
కృష్ణగాడి వీర ప్రేమ గాద సినిమా తర్వాత తెలుగులో వరుసగా జవాన్, పంతం, కవచం, సినిమాలు చేసింది ఈ సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. అదే సమయంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో హానిగా కనిపించి మెప్పించింది.