అందాలచిన్నది టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ ముద్దుగుమ్మ చాలా సింపుల్‌గా ఉంటూ వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తుంది. ప్రేమమ్ మూవీతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన చిన్నది అనుపమ. ఈ అమ్మడు ఈ మూవీతోనే తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ ఆఆ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించి, తన నటనతో మరోసారి అందిరినీ కట్టి పడేసింది.

ఇక ఈ మూవీ తర్వాత శతమానం భవతితో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ బ్యూటీ చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కూడా క్యూ కట్టాయి. దీంతో ఉన్నది ఒక్కటే జిందగీ, కార్తికేయ2, 18 పేజీస్, టెల్లు స్క్వేర్, పరదా, ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

ముఖ్యంగా చాలా రోజుల వరకు అంతగా గ్లామర్ పాత్రలు చేయని ఈ బ్యూటీ టిల్లు స్క్వేర్ మూవీతో గ్లామర్ గేట్స్ ఓపెన్ చేసింది. తన హాట్ లుక్స్‌తో వావ్ అనిపించింది. ఈమూవీలో ఈ అమ్మడు, లిల్లీ పాత్రలో నటించి, తన గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. ఇక ఈ మూవీ తర్వాత కూడా ఈ బ్యూటీ వరసగా సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకుంది.

తాజాగా పర్ఫుల్ కలర్ డ్రెస్‌లో స్టైలిష్ లుక్‌లో కనిపించి, ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.