Allu Arjun: హాస్య బ్రహ్మను కలిసిన అల్లు అర్జున్.. బ్రహ్మానందం ఇంట్లో బన్నీ సందడి..

|

Aug 25, 2023 | 8:23 PM

ప్రస్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఫుల్ సంతోషంలో ఉన్న సంగతి తెలిసిందే.. దాదాపు 69 ఏళ్ల జాతీయ చలనచిత్ర అవార్డ్స్ చరిత్రలో తెలుగోడి సత్తా చాటారు. ఇప్పటివరకు ఏ తెలుగు నటుడి అందుకోని అరుదైన గౌరవం అందుకున్నారు బన్నీ. ఆయన నటించిన పుష్ప చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా అవార్డ్ సొంతం చేసుకున్నారు బన్నీ.

1 / 5

2 / 5

3 / 5
అల్లు అర్జున్, బ్రహ్మానందం మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో చాలా సార్లు వీరు కలుసుకున్న ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఇటీవలే బ్రహ్మానందం చిన్న కొడుకు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి, రామ్ చరణ్ సహా సినీప్రముఖులు హాజరయ్యారు.

4 / 5
అయితే పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీ ఆ వేడుకకు వెళ్లలేకపోయారు. దీంతో ఇప్పుడు స్వయంగా ఆయన ఇంటికెళ్లి మరీ బ్రహ్మానందంను కలిసి.. వాళ్లతో సమయం గడిపారు.  నవదంపతులను శుభాకాంక్షలు తెలిపారు.

5 / 5
ఆ తర్వాత బ్రహ్మానందంను కలిసి కాసేపు ఆయనతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.