Telugu News Photo Gallery Cinema photos Allu arjun and Rashmika mandanna pushpa 2 The Rule censor report is 3 hours and 20 minutes 38 seconds with U/A Certificate, Details Here
స్క్రీన్ మీద సినిమా మూడు గంటలకు పైగా ఉన్నా... థియేటర్లో కూర్చుని చూసే ప్రేక్షకులకు రెండున్నర గంటలే చూసినట్టు అనిపిస్తుంది. అంత ఎంగేజింగ్‌గా ఉంటుంది.. పుష్ప ది రూల్ గురించి ప్రొడ్యూసర్ చెప్పిన మాటలు ఇవి.. మరి సెన్సార్ కోసం స్క్రీన్ మీద చూసిన వారు కూడా ఇలాగే ఫీలయ్యారా.? అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప2 డిసెంబర్ 5న రిలీజ్‌కి రెడీ అవుతోంది.