Sneha :నేలకు జారిన హరివిల్లులా..! అందమైన ఫోటోలు షేర్ చేసిన స్నేహ

|

Jul 17, 2024 | 3:47 PM

 సీనియర్ హీరోయిన్స్ లో చాలా మంది ఫెవరెట్ హీరోయిన్ ఎవరు అంటూ ఎక్కువగా వినిపించే పేర్లలో స్నేహ పేరు కూడా ఒకటి. ఈ ముద్దుగుమ్మ చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో స్నేహ నటించి ఆకట్టుకున్నారు. 

1 / 5

2 / 5
ఒక విధంగా సౌందర్య లేని లోటును స్నేహ తీరుస్తుంది అని చాలా మంది భావించారు. ఎక్కడా కూడా గ్లామర్ షోకు వెళ్లకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసిన స్నేహ. తెలుగు, తమిళ్ భాషల్లో నటించి మెప్పించారు. 

3 / 5
తెలుగు నాగార్జునతో శ్రీరామదాసు సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించారు స్నేహ. అలాగే చాలామంది స్టార్ హీరోల సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేశారు స్నేహ. అలాగే బాపు దర్శకత్వంలో వచ్చిన రాధాగోపాళం సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నారు స్నేహ. 

4 / 5
ప్రస్తుతం ఈ బ్యూటీ ఆసినిమాలకు గ్యాప్ ఇస్తున్నారు. మొన్నామధ్య రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో చరణ్ వదిన పాత్రలో కనిపించారు స్నేహ. పెళ్లి తర్వాత అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నారు స్నేహ. 

5 / 5
ఇక ఈ ముద్దుగుమ్మకు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుందనపు బొమ్మల ఫోటోలకు ఫోజులిచ్చారు స్నేహ. ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 