Sneha: నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు.. బాంబ్ పేల్చిన నటి స్నేహ

|

Apr 18, 2024 | 1:04 PM

సినీ ఇండస్ట్రీలో చూడచక్కని రూపంతో ఆకట్టుకునే అభినయంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు నటి స్నేహ. అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనేలా తన కట్టుబొట్టుతో ప్రేక్షకుల మనసులో దోచేశారు స్నేహా. 

1 / 5

2 / 5
ఎన్నో సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించారు. తెలుగు , తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకాదరణ పొందారు స్నేహ. రామదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

3 / 5
గ్లామర్ రోల్స్ కు నో చెప్తూ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసి అలరించిన స్నేహాకు ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె అడపా దడపా మాత్రమే సినిమాలు చేస్తున్నారు. ప్రసన్నను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలు మరీ తగ్గించేశారు స్నేహ. 

4 / 5
అయితే స్నేహ, ప్రసన్న విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి. దీని పై ఇద్దరూ స్పందించలేదు. తాజాగా స్నేహ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు అని బాంబ్ పేల్చారు. 

5 / 5
గతంలో నా భర్త ఓ అమ్మాయిని ప్రేమించాడు.. కానీ ఆమెతో బ్రేకప్ అయ్యింది. దాని వల్ల నాకెలాంటి సమస్య లేదు. ఆ అమ్మాయితో బ్రేకప్ అవ్వడం వల్లే మేమిద్దరం కలిసాము. లేదంటే ఆయన నాకు భర్తగా దొరికి ఉండేవాడు కాదు అని అన్నారు స్నేహ. 