AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: అచ్చం రష్మికలా రెడీ అయిన తెలుగు హీరోయిన్.. జయమ్మను దించేసిందిగా.. ఎవరో గుర్తు పట్టారా?

ఆ మధ్యన రణబాలి సినిమా నుంచి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. . బ్రిటిష్‌ కాలం నాటి కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మిక జయమ్మ అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుంది.

Basha Shek
|

Updated on: Apr 09, 2026 | 6:19 PM

Share
 పెళ్లి తర్వాత టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న చిత్రం రణబాలి. 1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

1 / 5
 ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

2 / 5
 ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీలో రష్మిక జయమ్మ అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుంది. ఆ మధ్యన రిలీజ్ చేసిన ఆమె ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులకు తగ్గట్టుగా రష్మిక కనిపించిన విధానం అందరినీ ఆకట్టుకుంది.

3 / 5
 ఈ క్రమంలో రణబాలి సినిమాలో రష్మిక లాగే ముస్తాబైంది టాలీవుడ్ హీరోయిన్ శ్రావణి రెడ్డి. ఇటీవలే లవ్ రెడ్డి సినిమాతో ఆడియెన్స్ ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ అచ్చం రష్మిక జయమ్మ పాత్రలో రెడీ అయ్యి ఫొటోలకు పోజులిచ్చింది.

4 / 5
 ప్రస్తుతం శ్రావణి రెడ్డి షేర్ చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అరె.. ఈ హీరోయిన్ అచ్చం రష్మికలా భలే ముస్తాబయ్యిందే అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

5 / 5
Follow Us
ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని

రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?

13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..

నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక

స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?

ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!

చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన

విరిగిన ఎముకలకు మేలు చేసే నల్ల కారం పొడి.. ఇడ్లీ, దోసెల్లోకి కూడా

చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. హాకీలో సౌత్ కొరియా ఖేల్ ఖతం..

టెంప్టింగ్ ధరతో మార్కెట్లోకి రెనాల్ట్ ట్రైబర్