Tollywood: అందాలతో గత్తరలేపుతోన్న హీరోయిన్.. పట్టించుకోని టాలీవుడ్.. ఆఫర్స్ కోసం..

Updated on: Mar 02, 2025 | 10:35 PM

సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్. నిత్యం గ్లామర్ ఫోజులతో వరుస పోస్టులు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అయితే అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసిన ఈ వయ్యారి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ వైరలవుతున్నాయి.

1 / 5
ఆషికా రంగనాథ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా అందం, అభినయంతో కట్టిపడేసింది. నటించిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆఫర్స్ రావడం లేదు.

2 / 5

3 / 5
అయితే సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం అందాలతో గత్తరలేపుతోంది. గ్లామర్ లుక్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

4 / 5
1996లో కర్ణాటకలో పుట్టిన ఆషికా.. కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది. కాలేజీ రోజుల్లోనే మిస్ ఫ్రెష్ ఫేస్ పోటీల్లో పాల్గొ రన్నరప్ గా నిలిచింది. అదే పోటీలో ఆమెను చూసిన దర్శకుడు మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.

5 / 5
క్రేజీ బాయ్ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాకే ఉత్తమ నటిగా సైమా అవార్డ్ అందుకుంది. కన్నడలో వరుస ఆఫర్స్ అందుకుని స్టార్ స్టేటస్ అందుకుంది. కానీ తెలుగులోఈ బ్యూటీకి ఆఫర్స్ రావడం లేదు.