AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌కు బంగారం దిగుమతి చేసే టాప్ 5 దేశాలు ఇవే!

బంగారం విలువ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బంగారం రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజు రోజుకు ధరలు విపరీతంగా పెరుగుతూ చుక్కలు చూపిస్తున్నాయి. అయితే బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇక గోల్డ్ రేట్స్ పెరుగుతున్నప్పటి నుంచి బంగారానికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అసలు భారత్ ఏ దేశాల నుంచి ఎక్కువ బంగారం దిగుమతి చేసుకుంటుందో తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. కాగా, భారత్‌కు బంగారం దిగుమతి చేసే టాప్ 5దేశాలు ఏవో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Feb 18, 2026 | 8:58 PM

Share
భారత దేశం  స్విట్జర్లాండ్ నుంచి అత్యధిక బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఇండియాకు బంగారం దిగుమతి చేసే దేశంలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంది. 2024 నుంచి 2026 వరకు ఈ దేశం భారత దేశానికి దాదాపు రూ. 1,77,767.10 కోట్ల బంగారాన్ని దిగుమతి చేయడం జరిగింది.

1 / 5
 అదేవిధంగా భారత దేశం బంగారం దిగుమతి చేసుకునే దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండవ స్థానంలో ఉంది. ఈ దేశం భారత దేశానికి ఇప్పటి వరకు దాదాపు రూ. 1,46,022.98 కోట్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసింది.

2 / 5
దక్షిణా ఫ్రికా భారత్‌కు బంగారం దిగుమతి చేసే దేశంలో మూడవ స్థానంలో ఉంది. ఈ దేశంలో అత్యధిక బంగారు నిక్షేపాలు ఉన్నాయి. బంగారు గనులు ఎక్కువగా ఉన్న దేశల్లో ఇది టాప్ 5లో ఉంటుంది. అయితే భారత్ దక్షిణాఫ్రికా నుంచి దాదాపు రూ.57,592.91 కోట్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది.

3 / 5
భారత దేశానికి అత్యధిక బంగారాన్ని దిగుమతి చేసే దేశాలలో పెరూ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ దేశం నుంచి భారత్ దాదాపు రూ. 38,183.65 కోట్ల బంగారాన్ని దిగుమతి చేసుకుంది.

4 / 5
ఇక చివరగా ఇండియాకు అత్యధిక బంగారం దిగుమతి చేసే దేశాలలో ఆస్ట్రేలియా ఐదవ స్థానంలో ఉంది. అత్యధిక బంగారు గనులు ఉన్న దేశంలో ఇది మొదటి స్థానంలో ఉంది. అయితే ఆస్ట్రేలియా నుంచి ఇప్పటి వరకు భారత దేశం దాదాపు. రూ. 27,118.55 కోట్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది.

5 / 5
Follow Us
చుక్క నూనె పీల్చకుండా బెలూన్‌లా పొంగే పూరీలు.. ఈ సీక్రెట్ టిప్స్

హెల్దీగా తినాలనుకుంటే ఇది ట్రై చేయండి! రుచి అద్భుతమే

మేడమ్ ఇది మీరేనా? ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు ఒక ఉదాహరణ..
ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు ఒక ఉదాహరణ..
కేజీ నిమ్మకాయల ధర రూ.850! నార్వే ధరలపై NRI వీడియో వైరల్

సోషల్ మీడియాలో వైరల్ డైట్స్..నమ్మితే మాత్రం ఆరోగ్యం రిపేర్

వార్నీ రాపిడోను ఇలా కూడా వాడుతున్నారా? అసలు ఏం జరిగిందంటే?

ప్రేమ జాతకం.. ఈ రాశుల వారి బంధం మరింత బలపడుతుంది

పిల్లలు రోజంతా ఫోన్ చూస్తున్నారా? గ్లోబల్ స్టడీలో షాకింగ్ విషయాలు

మీనం రాశి అక్టోబర్ 2026 మాస ఫలాలు: ఆర్థిక పరిస్థితి మెరుగుదల..