Bank Accounts: బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే.. అతడి అకౌంట్లోని డబ్బులు పొందడమెలా..? ఇలా చేస్తే 15 రోజుల్లోనే..
బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే అతడి అకౌంట్లోని సొమ్ము ఏమవుతుందనే అనుమానం చాలామందికి ఉంటుంది. అయితే కుటుంబసభ్యులు లేదా నామినీలు అతడి అకౌంట్లోని డబ్బులను క్లెయిమ్ రూపంలో పొందవచ్చు. ఈ ప్రక్రియను ఆర్బీఐ మరింత సులభతరం చేసింది. 15 రోజుల్లోగా క్లెయిమ్ పొందవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
