AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ అకౌంట్ లాక్ అయిందా..? సెకన్లలోనే మొబైల్ ద్వాారా యాక్టివేట్ చేసుకోండి.. ప్రాసెస్ ఇదే..

మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు, సాంకేతిక సమస్యల వల్ల మీ పీఎఫ్ అకౌంట్ బ్లాక్ అయిందా..? అయితే మీరు దానిని తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే సులువుగా యాక్టివేట్ చేసుకునేు సౌకర్యాన్ని ఈపీఎఫ్‌వో కల్పిస్తోంది. అప్పటికీ యాక్టివేట్ కాకపోతే ఆప్‌లైన్‌లోనూ చేసుకోవచ్చు.

Venkatrao Lella
|

Updated on: May 25, 2026 | 4:20 PM

Share
దేశవ్యాప్తంగా 7 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులు ఉన్నారు. అయితే కొన్నిసార్లు చిన్న పొరపాటు వల్ల పీఎఫ్ అకౌంట్ లాక్ కావడం లేదా సిస్టమ్ ఆటోమేటిక్‌గా బ్లాక్ చేయడం లాంటివి చోటుచేసుకుంటాయి. పీఎఫ్ అకౌంట్ ఎప్పటికీ శాశ్వతంగా మూసివేయబడదు. తాత్కాలికంగా మాత్రమే బ్లాక్ లేదా లాక్ అవ్వడం జరుగుతంది. ఇలాంటి సమయంలో మీరు ఇంటి వద్ద నుంచే ఆన్ లైన్ ద్వారా పీఎఫ్ ఖాతాను తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం.

1 / 5
మీరు పీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు లాక్ లేదా బ్లాక్ అయినట్లు కనిపిస్తుంది. ఇటీవల చాలామంది ఇలాంటి సాంకేతిక సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటప్పుడు మీరు ఆందోళన చెందకండి. మీ పీఎఫ్ అకౌంట్లోకి నగదు ఎక్కడికి పోవు. మీ డబ్బు పీఎఫ్ అకౌంట్లో సురక్షితంగా ఉంటుంది. ఇటీవల ఈపీఎఫ్‌వో భద్రత, ఆధార్ ధృవీకరణ నిబంధనలను కఠినతరం చేసింది.

2 / 5
రికార్డుల్లో చిన్న పొరపాటు జరిగినా, తప్పు పాస్ వర్డ్ ఎంటర్ చేసినా, లేదా ఇతర భద్రతా కారణాల వల్ల అకౌంట్ తాత్కాలికంగా బ్లాక్ అవుతుంది.  కొంతమంది పాస్ వర్డ్‌ను పదే పదే మార్చిపోతుంటారు. ఎక్కవసార్లు తప్పుడు సమాచారం నమోదు చేయడం వల్ల అకౌంట్ తాత్కాలికంగా లాక్ అవుతుంది. ఇక మొబైల్ ఫోన్‌కు వచ్చే ఓటీపీని గడువు ముగిసిన తర్వాత కూడా మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటారు. పదే పదే విఫలమయ్యే ప్రయత్నాలను ఆటోమేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ అనుమానాస్పద చర్యగా పరిగణించి అకౌంట్‌ను లాక్ చేస్తుంది.

3 / 5
ఇలాంటి సమయంలో కూలింగ్ ఆఫ్ పీరియడ్ ముగిసిన తర్వాత అకౌంట్లు ఆటోమేటిక్‌గా వాటంతట అవే పని చేస్తాయి. ఇక పాస్ వర్డ్‌ను రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పేరులో ఒక అక్షరం తప్పుగా రాయడం, మధ్య పేరు లేకపోవడం, ఇంటి పేరు వేరే ఫార్మట్‌లో ఉండటం, ఆధార్ వెరిఫికేషన్ రిజెక్ట్ కావడం, బ్యాంక్ అకౌంట్ లేదా ఆధార్ సమాచారం అప్డేట్ చేసినప్పటికీ యజమాని నుంచి ఆమోదం లభించకపోవడం వంటి సమస్యల వల్ల ఆన్ లైన్ సేవలు పరిమితంగా ఉంటాయి.

4 / 5
పాస్ వర్డ్ రీసెట్ చేసుకోవడం, ఆధార్‌తో అనుసంధానించబడ్డ మొబైల్ నెంబర్ యాక్టివ్‌గా ఉంచుకోవడం వల్ల తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక రిక్వెస్ట్‌లు పెండింగ్‌లో ఉంటే హెచ్ఆర్‌ని కలిసి ఆమోదం పొందాలి. ఇక అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఈపీఎఫ్‌వో గ్రీవెన్స్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. ఇక సమీపంలోని ఈపీఎఫ్‌వో కార్యాలయంలో సంప్రదించవచ్చు.

5 / 5
Follow Us
ఏంట్రా బాబు ఈ సినిమా ఇలా ఉంది.. చూడాలంటే గుండె ధైర్యం కావాల్సిందే

ఇక నుంచి టికెట్‌ను స్క్రీన్‌షాట్‌, వాట్సాప్‌లో చూపించలేరు!

60 ల్లో కూడా మన తాతలు ఉక్కులా ఉన్నారంటే.. కారణం ఇదే..

ప్రెషర్‌ కుక్కర్‌ట్రిక్‌తో దూదిలాంటి సాఫ్ట్‌ ఇడ్లీ..ఇన్‌స్టంట్‌గా

కోహ్లీ, రోహిత్ లెగసీకి బ్రేక్.. శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డ్..!

గీజర్ వాటర్ vs పొయ్యి నీళ్లు.. స్నానానికి ఏది బెస్ట్..?

కారులో ఫ్యూయల్‌ క్యాప్‌ ఎడమ వైపున లేదా కుడి వైపున ఎందుకు ఉంటుంది?

ముంబైకి పవన్ కల్యాణ్.. భుజానికి సర్జరీ చేయించుకోనున్న జనసేనాని..

లెనిన్ మూవీ ట్విట్టర్ రివ్యూ..
లెనిన్ మూవీ ట్విట్టర్ రివ్యూ..
క్లెయిమ్‌ల నుండి పెన్షన్ వరకు.. ఈపీఎఫ్‌వోలో 10 కీలక మార్పులు ఇవే.