AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver: మీరు కొనేది నిజమైన వెండినా..? నకిలీదా..? మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..

బంగారం తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆభరణంగా వెండికి పేరుంది. పెళ్లిళ్లు, పంక్షన్లలో వెండి ఆభరణాలు వాడుతూ ఉంటారు. పట్టీలు, మెట్టెలు వంటి వాటికి వినియోగిస్తుంటారు. అయితే మీరు కొనేది నిజమైన వెండినా..? లేదా నకిలీదా? అనేది తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలంటే..?

Venkatrao Lella
|

Updated on: May 28, 2026 | 9:12 AM

Share
బంగారం తర్వాత అత్యంత ఖరీదైన, ప్రాముఖ్యత కలిగిన లోహంగా వెండి కొనసాగుతోంది. గోల్డ్ తర్వాత వెండిని ఎక్కువమంది కొనుగోలు చేస్తూ ఉంటారు. బంగారాన్ని కేవలం ఆభరణాల తయారీకి మాత్రమే ఉపయోగిస్తున్నారు. కానీ వెండిని పారిశ్రామిక అవసరాల కోసం కూడా వినియోగిస్తున్నారు. సెమీ కండక్టర్లు, ఈవీ వెహికల్స్, డేటా సెంటర్ల వంటి వాటిల్లో వెండి వినియోగం పెరిగిపోతుంది

1 / 5
అయితే ప్రజలు కూడా సిల్వర్‌ను విరివిగా వాడుతున్నారు. పట్టీలు, మెట్టెలతో పాటు వెండి పాత్రలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. వెండి ధరలు ప్రస్తుతం ఎక్కువగా ఉండటంతో.. వాటిని కొనుగోలు చేసేటప్పుడు క్వాలిటీని చెక్ చేసుకోవాలి. వెండి స్వచ్చతను అనేక మార్గాల ద్వారా చెక్ చేసుకోవచ్చు. హాల్ మార్కింగ్‌తో పాటు బీఏఐఎస్ కేర్ యాప్ ద్వారా మీరు వెండి స్వచ్చతను గుర్తించవచ్చు. మీరు కొంటున్నది నిజమైన వెండినా లేదా నకిలీదా అనేది తెలుసుకోవచ్చు.

2 / 5
కేంద్ర ప్రభుత్వం వెండికి హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసింది. దీంతో సిల్వర్‌పై బ్యూర్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లోగో, 6 అంకెల హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్(హెచ్‌యూఐడీ కోడ్), ప్యూరిటీ గ్రేడ్ వంటివి ఉంటాయి. దీంతో మీరు వెండిని కొనుగోలు చేసేటప్పుడు హాల్ మార్కింగ్ ఉందా.. లేదా అనేది చూడండి. అది లేకపోతే కొనుగోలు చేయకండి. ఈ మార్కింగ్ ఉండటం వల్ల మీరు కొంటున్నది నిజమైన వెండిగా తెలుసుకోవచ్చు.

3 / 5
వెండి క్వాలిటీని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం బీఐఎస్ కేర్ యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్‌లోకి వెళ్లి వెరిఫై హెచ్‌యూఐడీపై క్లిక్ చేయండి. మీరు కొనుగోలు చేసే వెండిపై ఉన్న 6 అంకెల హెచ్‌యూఐడీ నమోదు చేయండి. ఆ తర్వాత సెర్చ్‌పై క్లిక్ చేస్తే హాల్ మార్కింగ్ సర్టిఫికేషన్‌కు సంబంధించిన వివరాలతో పాటు దాని స్వచ్చత ఎంత..? అనే సమాచారం మొత్తం వచ్చేస్తుంది. ఒకవేళ సమాచారం రాకపోతే జాగ్రత్త పడండి. మీరు కొనుగోలు చేసేది నకిలీది కావొచ్చు.

4 / 5
వెండి ప్యూరిటీని గ్రేడ్ల విధానంలో లెక్కిస్తారు. 999 అని ఉంటే అది 99.9 శాతం స్వచ్చత కలిగిన వెండి అని అర్థం. ఇక 925 అని ఉంటే స్టెర్లింగ్ సిల్వర్‌గా చెబుతున్నారు. ఇక 958 అని ఉంటే బ్రిటానియా సిల్వర్‌గా చెబుతారు. మీరు కొనుగోలు చేసేటప్పుడు వీటన్నింటినీ చెక్ చేస్కోండి.

5 / 5
Follow Us
వాల్ నట్స్ కొంటున్నారా?పెంకు పగలకుండానే నాణ్యమైనవి గుర్తించండిలా?

ఉల్లిపాయ, పచ్చిమిర్చితో 2 నిమిషాల్లో పచ్చి ఉల్లి పచ్చడి

పేరుకే విష యోగం.. కానీ ఈ రాశులకు మాత్రం జాక్‌పాట్!

పాస్‌పోర్ట్ లేదు.. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్.. బైక్‌పై వెతికిన కోచ్

పెళ్లి ఆలస్యమవుతున్నవారు తప్పక చేయాల్సిన పరిహారమిది!

సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడుతున్నారా? జైలుకే.. తస్మాత్‌..!

వామ్మో.. వర్కౌట్‌ చేసేవారు నీళ్లు ఇలా తాగితే ప్రమాదమే!

ప్రేమ వివాహానికి అడ్డొచ్చిందని ప్రియురాలి తల్లి కుట్ర..దారుణ హత్య

జాతకం మారబోతుంది.. గెట్ రెడీ అంటున్న సూర్యుడు.. వీరికి తిరుగుడదు

గురు చండాల దోషం నుంచి విముక్తి.. వీరికి ఇక తిరుగే ఉండదు