Gold Rates: బంగారం ధరలు భారీగా క్రాష్.. గంటల వ్యవధిలోనే డౌన్.. ఇవాల్టీ ధరలు ఎలా ఉన్నాయంటే..?
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. గంటల వ్యవధిలోనే ధరలు డౌన్ అయ్యాయి. గత కొద్ది రోజులుగా ధరలు తగ్గముఖం పడుతూ వస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా బుధవారం కూడా ధరలు పతనమయ్యాయి. దేశీయ బులియన్ మార్కెట్లో ధరలు పడిపోయాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
