EPFO: కంపెనీ మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు వేయడం లేదా..? ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయొచ్చు.. సింపుల్ ప్రాసెస్ ఇదే..
కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితిని రూ.15,000 నుండి రూ.25,000కు పెంచింది. ఇది ఉద్యోగుల భవిష్య నిధి, పెన్షన్ మొత్తం పెరగడానికి దోహదపడుతుంది. దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. చేతికి వచ్చే వేతనం స్వల్పంగా తగ్గినప్పటికీ.. దీర్ఘకాలికంగా ఇది ఉద్యోగులకు గణనీయమైన ఆర్థిక భద్రతను అందిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
