EPFO: 58 ఏళ్లు దాటాక పీఎఫ్ బ్యాలెన్స్‌పై వడ్డీ నిలిచిపోతుందా..? అసలు క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం ప్రతీ ఏడాది వడ్డీని జమ చేస్తూ ఉంటుందనే విషయం తెలిసిందే. ప్రస్తుతం పీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంంది. ప్రతీ ఏడాది మార్చిలోపు వడ్డీని ఈపీఎఫ్ఓ ఫిక్స్ చేస్తోంది. ఆ తర్వాత వడ్డీని ఖాతాలో వేస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
