AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఈపీఎఫ్ వడ్డీపై పన్ను పడుతుందా..? రూల్స్ ఏం చెబుతున్నాయి..?

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు అనేక అనుమాలు ఉంటాయి. పీఎఫ్ అకౌంట్లకి సంబంధించి అనేక రూలస్ కేంద్రం ప్రవేశపెట్టింది. పీఎఫ్ బ్యాలెన్స్‌పై కేంద్రం వడ్డీ జమ చేస్తూ ఉంటుంది. ఈ వడ్డీపై ట్యాక్స్ ఉంటుందా.. లేదా అనేది ఈ ఆర్టికల్ లో చూద్దాం రండి.

Venkatrao Lella
|

Updated on: Mar 24, 2026 | 8:48 PM

Share
దేశంలోని ప్రైవేట్ ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్‌వో సౌకర్యాన్ని కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ప్రైవేట్ సంస్ధల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ భద్రత కోసం ఇది ఉపయోగపడుతుంది. పీఎఫ్ ఖాతా ఉన్నవారికి ఉద్యోగి జీతంలో 12  శాతం కట్ చేస్తే.. యాజమాన్యం తన వాటాగా 12 శాతం అందిస్తుంది. అయితే పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అనే విషయాల్లో గందరగోళం ఏర్పడుతుంది. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు కలిగి ఉండి వాటిని విలీనం చేయకపోతే కేంద్రం నుంచి వార్షిక వడ్డీ రాలేదని భావిస్తుంటారు.

1 / 5
ఇక అకౌంట్ ఇనాక్టివ్ అయితే వడ్డీ జమ కాదని, ఇక వడ్డీపై ట్యాక్స్ ఉంటుందని చాలామందికి సందేహాం ఉంటుంది. అకౌంట్ ఇనాక్టివ్ అయితే వడ్డీ రాదా.. వీటిపై పన్ను పడుతుందా.. అకౌంట్ ఇనాక్టివ్ అయితే ఎలా యాక్టివ్ చేసుకోవాలి.. ఇలా పీఎఫ్ ఖాతాదారులకు ఉండే అనేక అనుమానాలకు సమాధానాలు ఇక్కడ చూద్దాం.

2 / 5
మీరు ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారినప్పుడు కొత్త పీఎఫ్ అకౌంట్ నెంబర్ క్రియేట్ అవుతుంది. పాత అకౌంట్‌ను కొత్త అకౌంట్‌లో విలీనం చేయకపోతే.. ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ ఖాతాలు ఉండవచ్చు. ఒకవేళ మూడేళ్ల పాటు కాంట్రిబ్యూషన్ ఆగిపోతే అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. ఇనాక్టివ్ అయినా మీకు వడ్డీ జమ అవుతుంది.

3 / 5
58 ఏళ్లు వచ్చేంతవరకు వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ఆ తర్వాత వడ్డీ చెల్లింపు ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. అయితే పీఎఫ్ చెల్లింపు చేసిన తేదీ నుంచి పదవీ విరమణ వరకు మీ డబ్బుపై చెల్లించే వడ్డీపై పన్ను వర్తిస్తుంది. ఈపీఎఫ్ డబ్బుపై పన్ను ఉండదు. కానీ వడ్డీపై మాత్రం ఉంటుందని గుర్తించుకోండి.

4 / 5
ప్రతీ ఆర్ధిక సంవత్సరం చివరిలో ఈపీఎఫ్‌వో వడ్డీని నిర్ణయిస్తూ ఉంటుంది. ఈ ఆర్ధిక సంవత్సరానికి 8.25 శాతం నిర్ణయించింది. గత మూడేళ్లుగా ఇదే  వడ్డీ కొనసాగుతోంది. ఈ సారి కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.

5 / 5
Follow Us
సనత్ నగర్ టిమ్స్‌పై మరో అప్డేట్.. నిమ్స్ తరహాలోనే ఛార్జీల ఉంటాయా?

రూ.20 విషయంలో కేసు.. 30 ఏళ్ల తర్వాత సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

ఆ తండ్రి కల నెరవేర్చనున్న 33 ఏళ్ల ఆల్‌రౌండర్‌

ఈడీ విచారణలో మొత్తం బయటపెట్టిన నిధి అగర్వాల్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో లేటెస్ట్ అప్డేట్ ఇదే..

ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..?

అద్భుతమైన ఫీచర్​ తెచ్చేసిన వాట్సాప్​.. ఏంటది

కేవలం 35 రూపాయలకే 153 కిలోమీటర్లు.. మైండ్‌ బ్లోయింగ్‌ స్కూటర్‌

ఒక్కసారిగా బావిలోకి దూసుకెళ్లిన కారు.. కుటుంబం మొత్తం బలి!

గోవా నుంచి ఫ్లైట్‌లో ఎంత మద్యం తీసుకరావొచ్చు..? ఎక్కువ తెస్తే ఏమవ

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర