Bank Holidays: వచ్చే వారం బ్యాంక్‌కు వెళ్లాలనుకుంటున్నారా..? సెలవులు ఇవే.. ఇలా ప్లాన్ చేస్కోండి..
నవంబర్ నెలలో పండుగల కారణంగా అనేక బ్యాంక్ సెలువు వచ్చాయి, దీంతో ఈ నెలలో బ్యాంకులను సంప్రదించేందుకు ప్లాన్ చేసుకున్నవారు ఈ సెలవుల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ప్రాంతీయ పండుగల కారణంగా పలు రాష్ట్రాల్లో మూతపడనున్నాయి. ఆర్థిక లావాదేవీలు ఉన్నవారు ఆయా రాష్ట్రాల సెలవుల జాబితాను తనిఖీ చేయాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
