Anti-Aging Tips: ఈ 3 రకాల పండ్లు తింటే మీ వయస్సు 20లలోనే ఆగిపోతుంది.. ట్రై చేయండి

|

Sep 05, 2024 | 8:42 PM

సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే మీ ముఖం చూసి మీ వయసు ఎంతో ఇట్టే చెప్పొచ్చు. ఎందుకంటే.. వయసు పెరిగే కొద్దీ ముఖంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. దీంతో వయస్సును దాచడం కష్టం అవుతుంది. నత్యం యవ్వనంగా కనిపించాలంటే ఈ కింద సూచించిన పండ్లు తీసుకుంటే సరిపోతుంది..

1 / 5
చర్మవ్యాధి నిపుణుడు డా. సౌమ్య సచ్‌దేవ్ ప్రకారం.. మొటిమల సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. అయితే మీరు కొన్ని చిట్కాలను పాటించాలి. అన్నింటిలో మొదటిది, ముఖం పరిశుభ్రతను నిర్వహించడం. మీ ముఖాన్ని రోజుకు కనీసం రెండుసార్లు కడగాలి. ఉదయం, రాత్రి పడుకునే ముందు ముఖాన్ని బాగా కడగడం మంచిది. అలెర్జీ ఉన్న ఆహారాలపై కూడా శ్రద్ధ పెట్టాలి. స్వీట్లు, కారంగా, వేయించిన, వేడి ఆహారాలు తినడం వల్ల ముఖంపై మొటిమలు వస్తే, అలాంటి వాటికి దూరంగా ఉండాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లను చేర్చుకోవాలి. రోజుకు కనీసం 7 గ్లాసుల నీరు తాగాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి తగినంత నిద్ర అవసరం. ఈ పద్ధతులను ప్రయత్నించినా మొటిమల సమస్య తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలని డా. సౌమ్య సలహా ఇస్తున్నారు.

2 / 5
మధ్యవయస్సులో కూడా చర్మాన్ని బిగుతుగా ఉండాలంటే, చర్మం వృద్ధాప్యాన్ని కప్పిపుచ్చడానికి చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడటం కంటే ఆహారంపై దృష్టి పెట్టడం మంచిది. పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల చర్మ అకాల వృద్ధాప్యానికి గురవుతుంది.

3 / 5
సాధారణంగా మీ రోజువారీ ఆహారంలో తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు తీసుకుంటే చర్మం బాగుంటుంది. శరీరం పోషకాల లోపాలతో బాధపడదు. చర్మం స్థితిస్థాపకత వయస్సుతో చెక్కుచెదరకుండా ఉంటుంది.

4 / 5
చర్మం వృద్ధాప్యాన్ని నివారించడానికి పండిన బొప్పాయి సహాయపడుతుంది. ఈ పండులో విటమిన్లు A, C, E వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. పండిన బొప్పాయి తింటే పొట్ట కూడా శుభ్రం అవుతుంది. తినడమే కాకుండా పండిన బొప్పాయిని ముఖానికి రుద్దుకోవచ్చు. బత్తాయి, నారింజ, నిమ్మ వంటి పండ్లు చర్మానికి మేలు చేస్తాయి. సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఈ రకమైన పండ్లు చర్మ స్థితిస్థాపకతను పెంచుతాయి.

5 / 5
అలాగే దానిమ్మ కూడా చర్మ పోషణకు బలేగా ఉపయోగపడుతుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడానికి, చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. దానిమ్మ తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.