AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతి ప్రాచీన వంటకం.. పాలగుండ జున్ను.. 6 నెలల పిల్లల నుండి 60 ఏళ్ల పెద్దల వరకు లాగించేయచ్చు

Palagunda junnu recipe in Telugu: అంతే, పాలగుండ జున్ను రెడీ. ఇది అతి ప్రాచీన వంటకం ఈ పాలగుండ జున్నును 6 నెలల పిల్లల నుండి 60 ఏళ్ల పెద్దల వరకు బాగా తినొచ్చు. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: May 05, 2026 | 10:53 AM

Share

పాలగుండ జున్నుకు కావల్సిన పదార్థాలు: ఒక లీటర్ తాజా పాలు,  250 గ్రాముల బెల్లం పొడి,  రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం ఇవి   పాలు విరిగిపోవడానికి,  ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి ,  ఒక టేబుల్ స్పూన్ నెయ్యి,  ఒక  టేబుల్ స్పూన్ 
జీడిపప్పులు తీసుకోవాలి. ఇంకా ఇది చేసేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండాలి.

పాలగుండ జున్నుకు కావల్సిన పదార్థాలు: ఒక లీటర్ తాజా పాలు, 250 గ్రాముల బెల్లం పొడి, రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం ఇవి పాలు విరిగిపోవడానికి, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి , ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పులు తీసుకోవాలి. ఇంకా ఇది చేసేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండాలి.

1 / 5
పాలగుండ జున్నుకు తయారీ విధానం: ముందుగా పాలను మరిగించుకోవాలి . పాలను పాన్ లో పోసి  మీడియం మంటపై బాగా మరిగించాలి. ఆ తరవాత పాలు విరిగిపోవడానికి దానిలో కొద్దిగా  నిమ్మరసం కలిపితే  అవి వెంటనే విరిగిపోతాయి. ఇంకా ఇవి కలిపితే పాలు కూడా పాడవుతాయి. దీని నుంచి నీరు కూడా వేరు అవుతుంది

2 / 5
ఈ మిశ్రమాన్ని తీసుకుని ఒక క్లాత్ లో వేసి, దీనిలో ఉన్న నీరు మొత్తం వంపేసి మిగిలిన జున్నును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. 
ఐతే ఇది మెత్తగా ఉండకుండా చూసుకోండి.  పిండి కొంచం గట్టిగా ఉండేలా చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో కొద్దిగా  జున్ను వేసి బెల్లం పొడి కూడా దీనిలో కలిపి మీడియం మంట పై కలుపుతూ ఉంచాలి.

ఈ మిశ్రమాన్ని తీసుకుని ఒక క్లాత్ లో వేసి, దీనిలో ఉన్న నీరు మొత్తం వంపేసి మిగిలిన జున్నును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఐతే ఇది మెత్తగా ఉండకుండా చూసుకోండి. పిండి కొంచం గట్టిగా ఉండేలా చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో కొద్దిగా జున్ను వేసి బెల్లం పొడి కూడా దీనిలో కలిపి మీడియం మంట పై కలుపుతూ ఉంచాలి.

3 / 5
ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఇంకా దీనిలో వేయించిన జీడిపప్పు, 10 కిస్మిస్ లు దీనిలో వేసి బాగా కలుపుకోవాలి.  ఈ మిశ్రమం కొంచం గట్టిగాఅయిన తర్వాత నెయ్యి రాసిన తరవాత వీటిని ఒక గిన్నెలో  పోసి బాగా  చల్లారనివ్వాలి. 
ఆ తర్వాత ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు

ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఇంకా దీనిలో వేయించిన జీడిపప్పు, 10 కిస్మిస్ లు దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొంచం గట్టిగాఅయిన తర్వాత నెయ్యి రాసిన తరవాత వీటిని ఒక గిన్నెలో పోసి బాగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు

4 / 5
అంతే, పాలగుండ జున్ను రెడీ. ఇది అతి ప్రాచీన వంటకం ఈ  పాలగుండ జున్నును  6 నెలల పిల్లల నుండి 60 ఏళ్ల పెద్దల వరకు బాగా తినొచ్చు. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు,  తయారు చేయాలో పైన చదివి మీ ఇంట్లో కూడా ఇలా తయారు చేసుకోండి.

5 / 5
Follow Us
వ్యాపారం నష్టాల నుంచి లాభాల బాట పట్టాలంటే? చాణక్యుడు చెప్పిన..
వ్యాపారం నష్టాల నుంచి లాభాల బాట పట్టాలంటే? చాణక్యుడు చెప్పిన..
కర్రె గేదె కడుపున పుట్టిన తెల్లటి దూడ! ఎందువలనా అంటే..
కర్రె గేదె కడుపున పుట్టిన తెల్లటి దూడ! ఎందువలనా అంటే..
నవంబర్ నెలలో ఈ 2 రాశుల పంట పండినట్టే.. అదృష్టం మామూలుగా ఉండదు!
నవంబర్ నెలలో ఈ 2 రాశుల పంట పండినట్టే.. అదృష్టం మామూలుగా ఉండదు!
ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్..!
ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్..!
వైభవ్ సూర్యవంశీకి టీమిండియా తలుపులు మూసుకుపోయాయా?
వైభవ్ సూర్యవంశీకి టీమిండియా తలుపులు మూసుకుపోయాయా?
పాలకూర ఉల్లి కారం.. అన్నం, చపాతీ రెండింటిల్లోకి పర్ఫెక్ట్ కాంబో
పాలకూర ఉల్లి కారం.. అన్నం, చపాతీ రెండింటిల్లోకి పర్ఫెక్ట్ కాంబో
'గరివిడి లక్ష్మి'ని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
'గరివిడి లక్ష్మి'ని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఉల్లిపాయలు తిన్న తర్వాత వచ్చే నోటి దుర్వాసనను క్షణాల్లో పోగొట్టే
ఉల్లిపాయలు తిన్న తర్వాత వచ్చే నోటి దుర్వాసనను క్షణాల్లో పోగొట్టే
రష్మికకు ప్రపోజ్ చేద్దామంటే సరైన ఉంగరం దొరకలేదు
రష్మికకు ప్రపోజ్ చేద్దామంటే సరైన ఉంగరం దొరకలేదు
పోషకాల ఖజానా మటన్ లివర్ సెట్.. సింపుల్‌గా ఇలా చేస్తే..
పోషకాల ఖజానా మటన్ లివర్ సెట్.. సింపుల్‌గా ఇలా చేస్తే..