AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. సిమ్‌ ఇన్‌జెక్టర్ పిన్‌ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా!

మనం కొత్త మొబైల్ కొన్నప్పుడు.. మొబైల్‌ బాక్స్‌లో సిమ్‌ ఇన్‌జెక్టర్ పిన్ కూడా వస్తుంది. దీనిని ఫోన్‌లో సిమ్‌ కార్డును ఇన్‌సెర్ట్ చేయడానికి ఉపయోగిస్తారని అందిరికి తెలిసిందే. కానీ ఈ పిన్ కేవలం మొబైల్ నుండి సిమ్ ట్రేని బయటకు తీయడానికే కాకుండా అనేక రకాలుగా వాడొచ్చని చాలా మందికి తెలియదరు. కాబట్టి ఈ సిమ్‌ ఇన్‌జెక్టర్ పిన్‌ను ఎన్ని రకాలుగా వాడొచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Jul 10, 2026 | 8:38 PM

Share
సిమ్‌ ఇన్‌జెక్టర్ పిన్ అనేది కేవలం సిమ్ ట్రేను ఓపెన్ చేసేందుకు కాదు.. స్లోగా మారిన ఫోన్‌ను స్పీడ్‌గా చేసేందుకు కూడా సహాయపడుతుందట. అవును మీ మొబైల్ ఫోన్ సరిగ్గా పనిచేయక పోయినా, నెమ్మదిగా రన్ అవుతున్నా.. మీ ఫోన్ పైభాగంలో లేదా పక్క భాగంలో ఉండే హార్డ్ రీసెట్ బటన్ అనే బటన్‌ను ఈ పిన్‌తో ఐదు సెకన్ల పాటు నొక్కి పట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ మొబైల్ ఫోన్‌లోని ఎలాంటి డేటా డిలీట్ అవ్వకుండానే అది రీసెట్ అవుతుంది.

1 / 5
అలాగే మీ దగ్గర ఉన్న బ్లూటూత్ ఎయిర్‌పాడ్స్ ఫోన్‌ను సరిగ్గా కనెక్ట్ అవ్వకపోయినా ఈ సిమ్ ఇన్‌జెక్టర్ పిన్‌ సహాయంతో ఈజీగా ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం మీరు మీ ఎయిర్‌పాడ్స్ తీసుకొండి.. దానిపై మీకు ఒక చిన్న రంద్రం కనిపిస్తోంది. ఈ పిన్‌తో ఆ రంధ్రంలో పది సెకన్ల పాటు నొక్కి పట్టుకోండి. అంతే మీ ఎయిర్‌పాడ్స్ రీసెట్ అవుతాయి. తర్వాత మీరు ఈజీగా దాన్ని  మీ మొబైల్ ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు.

2 / 5
Router Reset

Router Reset

3 / 5
ఇవే కాకుండా, ఈ పిన్‌ను టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లను రీసెట్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. అలాగే, ఇది చాలా మొబైల్ ఫోన్‌లను అన్‌లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఛార్జింగ్ పోర్ట్‌లలో పేరుకుపోయిన దుమ్మును శుభ్రం చేయడానికి కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది.

4 / 5
కాబట్టి ఈ సిమ్‌ ఇన్‌జెక్టర్ పిన్ ఏం పనికి వస్తుందిలే అనుకొని.. వేస్ట్‌గా పడేయకండి..బద్రంగా దాచి పెట్టుకోండి.. ఇలా మీకు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని tv9 దృవీకరించడం లేదు. వీటిపై మీకు సందేహాలు ఉంటే నిపుణులు సంప్రదించవచ్చు.

5 / 5
Follow Us