AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay – Trisha: విజయ్ ఇంటికి వెళ్లిన త్రిష.. ఇదిగో వీడియో..

తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ దూసుకెళ్తోంది. టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతోపాటు.. మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ఉంది.. ఈ అయితే.. సరిగ్గా తమిళనాడు ఎన్నికల ఫలితాల నాడే.. సినీనటి త్రిష 44వ వసంతంలోకి అడుగుపెట్టారు. పుట్టినరోజు నాడు.. తమిళనాడు ఫలితాల ముందు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అయితే తమిళనాడు ఎన్నికల్లో విజయ్ TVKకు త్రిష మద్దతు తెలిపారు.

Vijay - Trisha: విజయ్ ఇంటికి వెళ్లిన త్రిష.. ఇదిగో వీడియో..
Vijay Trisha
Raju M P R
| Edited By: |

Updated on: May 04, 2026 | 1:04 PM

Share

తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ దూసుకెళ్తోంది. టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతోపాటు.. మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ఉంది.. ఈ అయితే.. సరిగ్గా తమిళనాడు ఎన్నికల ఫలితాల నాడే.. సినీనటి త్రిష 44వ వసంతంలోకి అడుగుపెట్టారు. పుట్టినరోజు నాడు.. తమిళనాడు ఫలితాల ముందు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం నేరుగా విజయ్ ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు.  అయితే తమిళనాడు ఎన్నికల్లో విజయ్ TVKకు త్రిష మద్దతు తెలిపారు. అంతేకాకుండా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిష-విజయ్‌ రిలేషన్‌ చర్చనీయాంశంగా మారింది. విజయ్‌ అధికారంలోకి వస్తే త్రిష పవర్‌ సెంటర్‌ అవుతారని ప్రచారం సైతం జరిగింది. అయితే.. అనూహ్యంగా విజయ్ గెలుపు.. త్రిష పుట్టినరోజు ఒకే నాడు రావడం పట్ల విజయ్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.. ఇదిలాఉంటే.. సోషల్ మీడియాలో సైతం విజయ్, త్రిష హ్యాష్‌టాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఎవరూ ఊహించని విధంగా విజయ్ పాగా వేయడం సంచలనంగా మారింది.

విజయ్ ఇంటికి త్రిష వీడియో..

తిరుమలలో త్రిష ..

ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్న త్రిష సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున శ్రీవారి ఆలయంలో కనిపించిన త్రిష భక్తులను ఆకట్టుకుంది. శ్రీవారి దర్శనం అనంతరంరంగనాయకుల మండపంలో త్రిషకు వేదపండితుల ఆశీర్వచనం అందించారు. శ్రీవారి ఆలయం క్యూ లైన్ లో, ఆలయం వెలుపల ఉత్సాహంగా కనిపించిన త్రిష ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌