AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Encounter In kashmir: బార్డర్‌లో టెన్షన్‌.. టెన్షన్‌.. జవాన్లు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఇద్దరు టెర్రరిస్టుల హతం.

Encounter In kashmir: భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భారత జవాన్ల మధ్య కాల్పులు కలకలం రేపాయి...

Encounter In kashmir: బార్డర్‌లో టెన్షన్‌.. టెన్షన్‌.. జవాన్లు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఇద్దరు టెర్రరిస్టుల హతం.
Encounter In Kashmir
Narender Vaitla
| Edited By: |

Updated on: Mar 22, 2021 | 10:11 AM

Share

Encounter In kashmir: భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భారత జవాన్ల మధ్య కాల్పులు కలకలం రేపాయి. భద్రత దళాలు చేపట్టిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ప్రస్తుతం జవాన్లు-ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. స్థానికంగా ఉన్న పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ దళాలు సమన్వయంగా ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు సమాచారం. సోమవారం ఉదయం రెండు గంటలకు ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. ముందుగా ఉగ్రవాదులే కాల్పులు జరపడంతో భద్రత దళాలు ప్రతి చర్యగా కాల్పులు మొదలుపెట్టారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: COVID-19 vaccine: భారత్ ఆపన్నహస్తం.. 76 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ: కేంద్రమంత్రి హర్షవర్ధన్

ICAI CA Final Result Jan 2021: సీఏ ఫైనల్, ఫౌండేషన్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌గా ఇలా చెక్ చేసుకోండి

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. రెండు లక్షల మార్క్ దాటిన యాక్టివ్ కేసులు..

Follow Us
పచ్చిమిర్చి మొక్కలను పెంచే సరైన పద్ధతి.. పూత రాలిపోకుండా దిగుబడి
పచ్చిమిర్చి మొక్కలను పెంచే సరైన పద్ధతి.. పూత రాలిపోకుండా దిగుబడి
అగ్నికీలల్లో చిక్కుకున్న విద్యార్థులు.. 12 మంది మృతి!
అగ్నికీలల్లో చిక్కుకున్న విద్యార్థులు.. 12 మంది మృతి!
అయ్యో ఎంత కష్టం వచ్చే.. బాధలు మోసుకొస్తున్న జూలై.. ఈ రాశుల వారికి
అయ్యో ఎంత కష్టం వచ్చే.. బాధలు మోసుకొస్తున్న జూలై.. ఈ రాశుల వారికి
అసలే ఓటమి.. ఆపై జరిమానాతోపాటు WTCలోనూ కోత పెట్టిన ఐసీసీ
అసలే ఓటమి.. ఆపై జరిమానాతోపాటు WTCలోనూ కోత పెట్టిన ఐసీసీ
పనులు పూర్తి అవ్వడం లేదా? చివరి వరకు వచ్చి ఆగిపోతున్నాయా?
పనులు పూర్తి అవ్వడం లేదా? చివరి వరకు వచ్చి ఆగిపోతున్నాయా?
ఈ కుక్క చూపులు చూస్తే కన్నీళ్లు ఆగవు..!
ఈ కుక్క చూపులు చూస్తే కన్నీళ్లు ఆగవు..!
బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. 51కే రోజుకు 2GB డేటా.. అన్‌లిమిటెడ్ కాల్స్
బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. 51కే రోజుకు 2GB డేటా.. అన్‌లిమిటెడ్ కాల్స్
మొత్తం 25కి పైగా పాటలు విజయ్ దళపతి.. అన్నీ సూపర్ హిట్టే..
మొత్తం 25కి పైగా పాటలు విజయ్ దళపతి.. అన్నీ సూపర్ హిట్టే..
ప్రపంచంలోనే మొట్టమొదటి రైతు ఎవరు? మానవాళి పండించిన ఆ మొదటి పంట కథ
ప్రపంచంలోనే మొట్టమొదటి రైతు ఎవరు? మానవాళి పండించిన ఆ మొదటి పంట కథ
ఇలా తయారయ్యారేంట్రా.. పైకేమో వన్‌ ప్లస్.. లోపలేమో అంతా తుస్
ఇలా తయారయ్యారేంట్రా.. పైకేమో వన్‌ ప్లస్.. లోపలేమో అంతా తుస్