Delhi: అనుమానస్పదంగా విమానం ఎక్కిన వ్యక్తి.. చెక్ చేసి చూస్తే షాక్

 ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్స్ ద్వారా అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడుతున్నారు ఎంతోమంది. కస్టమ్స్ అధికారులు నిఘా పెట్టినా కళ్లు కప్పి తరలిస్తున్నారు. అంతేకాదు.. కొత్త కొత్త పద్దతుల్లో బంగారం తరలిస్తూ షాక్ ఇస్తున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1200 గ్రాముల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు.

Delhi: అనుమానస్పదంగా విమానం ఎక్కిన వ్యక్తి.. చెక్ చేసి చూస్తే షాక్
Flight
Follow us

|

Updated on: Apr 03, 2024 | 10:17 PM

ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్స్ ద్వారా అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడుతున్నారు ఎంతోమంది. కస్టమ్స్ అధికారులు నిఘా పెట్టినా కళ్లు కప్పి తరలిస్తున్నారు. అంతేకాదు.. కొత్త కొత్త పద్దతుల్లో బంగారం తరలిస్తూ షాక్ ఇస్తున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1200 గ్రాముల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఇతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దుబాయ్ నగరం నుంచి వస్తున్నాడు. ఏప్రిల్ 3వ తేదీ బుధవారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో నిందితుడిపై నిఘా వేసి అధికారులు అడ్డుకున్నారు.

ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ప్రయాణికుడిని అరెస్టు చేశామని, రూ.71.16 లక్షల విలువైన బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడని ఢిల్లీ కస్టమ్స్ తెలిపింది. విమానం సీటు కింద దాచిన స్మగ్లింగ్ బంగారాన్ని విమానాశ్రయ అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

1962 కస్టమ్స్ చట్టం కింద నిందితుడిని అరెస్టు చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. అయితే కస్టమ్స్ అధికారులను తప్పించుకునేందుకు బంగారం స్మగ్లర్లు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. కాగా మార్చి 21న సౌదీ అరేబియాలోని మదీనా నుంచి వచ్చిన విమానంలో ఓ భారతీయ ప్రయాణికుడి నుంచి రూ.57.9 లక్షల విలువైన 995 గ్రాముల బంగారాన్ని ఢిల్లీలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త