Petrol, Diesel Price Today(03- 02- 2021): దేశంలో ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు

Petrol, Diesel Price Today(03- 02- 2021): పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ప్ర‌తి రోజు మారుతూ ఉంటాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడిచ‌మురు ధ‌ర‌ల ప్ర‌తిప‌దిక‌న ఇంధ‌న..

Petrol, Diesel Price Today(03- 02- 2021): దేశంలో ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు
Follow us

|

Updated on: Feb 03, 2021 | 7:46 AM

Petrol, Diesel Price Today(03- 02- 2021): పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ప్ర‌తి రోజు మారుతూ ఉంటాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడిచ‌మురు ధ‌ర‌ల ప్ర‌తిప‌దిక‌న ఇంధ‌న రిటైల్ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్ ‌ధ‌ర‌ల‌ను స‌వ‌రిస్తూ ఉంటాయి. గ‌త కొద్ది రోజులు పెట్రోల్, డీజిల్ ‌ధ‌ర‌లు పెరుగుతూ వ‌స్తుండ‌టంతో సామాన్యుడికి భారంగా మారింది.

పెట్రోల్ ధరలు: లీటర్లలో..

హైదరాబాద్ – రూ.89.77 విజయవాడ రూ. 92.86 ఢిల్లీ – రూ. 86.30 ముంబై – రూ. 92.86 కోల్‌కతా – రూ. 87.69 చెన్నై – రూ. 88.91 బెంళూరు – రూ. 89.21

డీజిల్ ధరలు: లీటర్లలో..

హైదరాబాద్ – రూ. 83.46 విజయవాడ – రూ. 86.03 ఢిల్లీ – రూ. 76.48 ముంబై – రూ. 83.30 కోల్‌కతా – రూ. 80.08 చెన్నై – రూ. 81.80 బెంగ‌ళూరు – రూ. 81.10

Also Read:

LPG Cylinder Price: ఎల్‌పిజి సిలిండర్ ధరలు.. ఫిబ్రవరి నెలకు కొత్త ధరల పట్టికను విడుదల చేసిన చమురు సంస్థలు.. గ్యాస్ ధరలు ఇలా తెలుసుకోండి..

Airtel: అమ్మకానికి ఎయిర్‌టెల్‌ యూజర్ల వ్యక్తిగత సమాచారం.. 25 లక్షల మంది డేటా లీక్‌.. ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం..