క‌రోనా టీకాల‌పై అవ‌గాహ‌న కార్యక్రమాలు.. పబ్లిసిటీ వాహనాలను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ‌లో ఎంపిక చేసిన 8 జిల్లాలు హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్-మ‌ల్కాజిగిరి, సంగారెడ్డి, సిద్దిపేట‌, నిజామాబాద్‌, వరంగ‌ల్ అర్బ‌న్‌, క‌రీంన‌గ‌ర్​లలో ఈరోజు నుంచి 29 వ‌ర‌కు మొబైల్ వ్యాన్ల ద్వారా క‌రోనా వ్యాప్తి

క‌రోనా టీకాల‌పై అవ‌గాహ‌న కార్యక్రమాలు.. పబ్లిసిటీ వాహనాలను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Follow us

|

Updated on: Jan 23, 2021 | 5:42 AM

Vaccine Awareness Vehicles : కోవిడ్ వ్యాక్సిన్ పబ్లిసిటీ వాహనాలను శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈరోజు నుంచి 29 వ‌ర‌కు మొబైల్ వ్యాన్ల ద్వారా క‌రోనా వ్యాప్తి నివార‌ణ, క‌రోనా టీకాల‌పై ప్రజలకు అవ‌గాహ‌న కల్పించనున్నారు.

హైదరాబాద్ కవాడిగూడలోని సీజీఓ టవర్స్ వద్ద కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయం, రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

తెలంగాణ‌లో ఎంపిక చేసిన 8 జిల్లాలు హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్-మ‌ల్కాజిగిరి, సంగారెడ్డి, సిద్దిపేట‌, నిజామాబాద్‌, వరంగ‌ల్ అర్బ‌న్‌, క‌రీంన‌గ‌ర్​లలో ఈరోజు నుంచి 29 వ‌ర‌కు మొబైల్ వ్యాన్ల ద్వారా క‌రోనా వ్యాప్తి నివార‌ణ, క‌రోనా టీకాల‌పై ప్రజలకు అవ‌గాహ‌న కల్పించనున్నారు.

పబ్లిసిటీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభిస్తారు.

కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!