అడవిలో దొరికే ఈ కూరగాయా.. చికెన్, మటన్ కంటే బెస్ట్ అని తెలుసా?

Updated on: Oct 22, 2026 | 1:03 PM

చాలా మంది చికెన్, మటన్‌కు మించిన బెస్ట్ ఫుడ్ లేదు అనుకుంటారు. కానీ మార్కెట్‌లో , అడవిలో, పొలం గట్లపై సహజంగా దొరికే అడవి పుట్టగొడుగుల గురించి చాలా మందికి తెలియదు. ఇవి చికెన్, మటన్ కంటే చాలా బెస్ట్ అని చెబుతున్నారు ఆదివాసీలు. వీటిని తినడం వలన బోలెడు లాభాలు ఉన్నాయంట. దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
అడవి పుట్టగొడుగుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా ఇది మార్కెట్‌లోకి వస్తే చాలు త్వరగా అమ్ముడు పోతుంది.  దీని ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ధర ఉన్నా సరే దీని డిమాండ్ ఎక్కువగా ఉండటం వలన ధర ఎంత ఉన్నా త్వరగా సేల్ అవుతుంది.

2 / 5
వర్షాకాలంలో అడవుల్లో ఇది సహజంగా పెరుగుతుంది. దీంతో చాలా మంది అడవికి వెళ్లి దీనిని సేకరించి, మార్కెట్‌లో అమ్ముతూ ఎక్కువ మొత్తంలో ఆదాయం పొందుతుంటారు.  వీటికి చాలా డిమాండ్ ఉండటం వలన ఎక్కువ మంది దీనిని అమ్ముతుంటారు. అయితే వీటిని ఎక్కువగా ఇష్టపడటానికి కారణం ఇందులో ప్రోటీన్, ఇతర పోషకాలు ఎక్కువగా ఉండటం. ముఖ్యంగా వెజ్ ప్రియులకు ఇది చాలా బెస్ట్ అని చెప్పాలి.

3 / 5
ఈ అడవి పుట్టగొడుగుల్లో మాంసానికి సమానమైన పోషక విలువలను అందిస్తాయి. అందువలన మాంసాహారం తినని వారు దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.  సాధారణ పుట్టగొడుల్లోనే తొమ్మిది రకాల ఎసెన్సియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇక వీటితో పోలిస్తే అడవి పుట్టగొడుగుల్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుందంట.

4 / 5
ముఖ్యంగా ఈ అడవి పుట్టగొడుగుల్లో విటమిన్ డీ, బీ, బీ కాంప్లెక్స్, సెలీనియం, పొటాషియం, జింక్ కాపర్ వంటివి ఎక్కువగా ఉండటం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, శరీరానికి కావాల్సిన తక్షిణ శక్తిని అందిస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది

5 / 5
చికెన్ మటన్‌లో కొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన కొంత మంది దీనిని తినడానికి ఆసక్తి చూపరు. కానీ ఈ అడవి పుట్టగొడుగుల్లో కొవ్వు అస్సలే ఉండదు, 3 క్యాలరీలు మాత్రమే ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. అయితే ఇది ఆరోగ్యానికి మంచిదని అడవికి వెళ్లి తీసుకొని తినడం మంచిది కాదు, ఎందుకు అంటే, అడవిలో దొరికే అన్ని పుట్టగొడుగులు కూడా తినడానికి ఉపయోగపడేవి కావు, అందులో కొన్ని విషపూరితమైనవి కూడా ఉంటాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us