తెల్ల జుట్టుకు శాశ్వత పరిష్కారం..! కేవలం 3 వారాల్లోనే మీ కురులను నల్లగా మార్చే హెయిర్‌ప్యాక్..
ఇలా వారానికి రెండు సార్లు చేస్తే తెల్లజుట్టు సులభంగా నల్లగా మారుతుంది. తెల్లజుట్టు సమస్యతో బాధపడేవారు ఇంటి చిట్కాలను ఎక్కువగా ఉపయోగించాలి. తెల్ల ఉల్లిపాయలతో తయారుచేసిన మిశ్రమాన్ని జుట్టుకు రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్యలు సులభంగా దూరమవుతాయి.
హెల్తీ డైట్ జుట్టు ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆధునిక జీవనశైలిని విడిచిపెట్టాలి. తీవ్రమైన తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు అనేక హోం రెమెడీలను అనుసరించాలి. ఇలాంటి ఇంటి హెయిర్ ప్యాక్లను అప్లై చేయటం, ఇంటి చిట్కాలను పాటించడం వల్ల గ్రే హెయిర్ సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జుట్టు సమస్యలను తగ్గించడంలో ఆవు పాలు కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ పాలను జుట్టుకు పట్టించి 25 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే అలోవెరాతో కూడా అద్భుత ఫలితం ఉంటుంది.
అలోవెరా జెల్ చర్మం, జుట్టు సమస్యలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇందులోని ఔషధ గుణాలు తెల్ల జుట్టును త్వరగా నల్లగా మారుస్తాయి.. ఇది జుట్టు రాలడాన్ని కూడా సులభంగా తగ్గిస్తుంది. కాబట్టి తెల్లజుట్టు సమస్యతో బాధపడేవారు ఈ జెల్‌ను ఉపయోగించవచ్చు. నల్ల మిరియాల గుణాలు తెల్ల జుట్టు సమస్యను కూడా దూరం చేయగలవని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం నల్ల మిరియాల పొడిని తీసుకుని నీళ్లలో కలిపి జుట్టుకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల తెల్లజుట్టు కొద్ది రోజుల్లోనే సులభంగా నల్లగా మారుతుంది.
తెల్లజుట్టు సులువుగా పోవాలంటే ఉల్లిపాయ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మీ జుట్టును శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే తెల్లజుట్టు సులభంగా నల్లగా మారుతుంది. తెల్లజుట్టు సమస్యతో బాధపడేవారు ఇంటి చిట్కాలను ఎక్కువగా ఉపయోగించాలి. తెల్ల ఉల్లిపాయలతో తయారుచేసిన మిశ్రమాన్ని జుట్టుకు రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్యలు సులభంగా దూరమవుతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..