Telugu News Lifestyle So many health benefits of Spiny Gourd, check here is details in Telugu
Spiny Gourd: ఆకాకార తింటే అద్భుతాలే.. మిస్ కాకుండా తినండి..
కూరగాయల్లో ఆకాకార కాయ కూడా ఒకటి. చాలా మందికి ఇవి తెలిసే ఉంటాయి. ఈ సీజన్‌లో ఎక్కువగా లభ్యమవుతాయి. మార్కెట్లో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి. సీజన్ల వారీగా లభించే కూరగాయ కాబట్టి.. ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరైనా ఈ కూరగాయలు తినవచ్చు. ఈ కూరగాయను రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు అధికంగా లభ్యమవుతాయి. మరి ఈ కాయకూర తినడం వల్ల..