సెల్ పక్కకు పెట్టి ఈ సవాల్ స్వీకరించండి.. ఈ చిత్రంలోని 4 పదాలు 10 సెకన్లలో చెబితే మీరు మేధావి..
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి వివిధ రకాల వ్యాయామాలు, యోగా అవసరం. అదే విధంగా మెదడును పదును పెట్టడానికి వ్యాయామం కూడా చాలా అవసరం. ఆప్టికల్ భ్రాంతులు వంటి చిత్రాలు మనసు ఆలోచన తీరుని పెంచడంలో సహాయపడతాయి. ఈ రోజు మేము మీ ముందుకు తీసుకువచ్చిన సవాలుకు సమాధానం కనుగొనడానికి కేవలం 10 సెకన్ల మాత్రమే సమయం. చిత్రంలో దాగున్న నాలుగు పదాలు మీ పిల్లలు కనిపెడితే మీరు మేథావి లెక్క.. ఈ రోజు సవాలు ఏమిటో తెలుసుకుందాం.

ఆప్టికల్ ఇల్యూషన్స్ ని పరిష్కరించడం ద్వారా మీరు మీ తెలివితేటలను పరీక్షించుకోవచ్చు. దీని సహాయంతో IQ పరీక్షని కూడా నిర్వహించవచ్చు. ఇది పరిశీలనా నైపుణ్యాలను బలోపేతం చేయడమే కాదు ఈ చిత్రంలోని సవాల్ ని పరిష్కరించడం వలన మానసికంగా రిఫ్రెష్ అవుతారు. కనుక ఈ రోజు మేము మీ కోసం ఒక సరికొత్త సవాల్ ని తీసుకొచ్చాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీరు కూడా మిమ్మల్ని మీరు పదునైన దృష్టిగలవారిగా భావిస్తే.. డ్రాయింగ్ రూమ్ ఈ చిత్రంలో దాగి ఉన్న 4 పదాలను కనుగొనడం ద్వారా మీ పరిశీలన శక్తిని తెలియజేయవచ్చు. ఈ ఆసక్తికరమైన సవాలును ఒకసారి పరిశీలించండి.
10 సెకన్లలో ‘4 పదాలు’ కనుగొనండి
ఈరోజు మేము మీ ముందుకు తెచ్చిన సవాలుకు సమాధానం కనుగొనడం మీకు చాలా సరదాగా ఉంటుంది. మీ ముందు ఉన్న చిత్రం భార్యాభర్తలను చూపిస్తుంది. భర్త సోఫాలో కూర్చుని తన మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నాడు. భార్య ఒక పుస్తకాన్ని పట్టుకుని ఉంది.. ఆమె తన భర్త చూస్తున్న మొబైల్ నే చూస్తుంది. అదే డ్రాయింగ్ రూమ్‌లో సోఫాపైకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్న ఒక పెంపుడు కుక్క కూడా కనిపిస్తుంది.
ఈ చిత్రంలో ఉన్న దాగున్న సవాలు ఏమిటంటే ఈ చిత్రంలో నాలుగు పదాలు దాగి ఉన్నాయి మరియు వాటిని కనుగొనడం అందరికీ సాధ్యం కాదు. ఈ చిత్రంలో దాగి ఉన్న నాలుగు పదాలను మీరు 10 సెకన్లలో గుర్తించగలిగితే.. మీరు మేధావి లెక్క. మీ సమయం ఇప్పుడు ప్రారంభమయింది. 10 సెకన్ల లోపు ఈ ఫోటోలో దాగి ఉన్న పదాలను మీరు గుర్తించగలిగితే.. అభినందనలు. అయితే ఆ నాలుగు పదాలు ఏమిటో మీరు గుర్తించలేకపోతే మేము ఇక్కడ సమాధానం కూడా చెబుతున్నాం.
ఈ ఆప్టికల్ భ్రమకు సమాధానాన్ని మీరు క్రింద ఉన్న చిత్రంలో చూడవచ్చు.

Optical Illusion 1
మారిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








