Life Style: ఉదయం లేవగానే ముఖం ఉబ్బినట్లు కనిపిస్తోందా.? ఇదే కారణం..

ముఖం ఉబ్బడానికి చాలా కారణాలు ఉంటాయి. వీటిలో ప్రధానమైనవి రాత్రుళ్లు నిద్రలేకపోవడం, ఎక్కువ స్మార్ట్ ఫోన్‌లతో కుస్తీలు పడడం వంటివి దీనికి కారణంగా చెప్పొచ్చు. వీటితో పాటు రాత్రిపూట స్వీట్స్‌ ఎక్కువగా తినడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం కూడా ముఖం ఉబ్బడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే...

Life Style: ఉదయం లేవగానే ముఖం ఉబ్బినట్లు కనిపిస్తోందా.? ఇదే కారణం..
Face Swelling
Follow us

|

Updated on: May 09, 2024 | 7:18 PM

ఉదయం నిద్రలేవగానే ముఖం వాచినట్లు కపించడం సాధారణం. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. అయితే చాలా మంది ఈ సమస్యను పెద్దగా పట్టించుకోరు. ఇంతకీ ఉదయం లేవగానే ముఖం ఉబ్బినట్లు కనిపించడానికి అసలు కారణం ఏంటి.? ఈ సమస్య నుంచి బయట పడాంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ముఖం ఉబ్బడానికి చాలా కారణాలు ఉంటాయి. వీటిలో ప్రధానమైనవి రాత్రుళ్లు నిద్రలేకపోవడం, ఎక్కువ స్మార్ట్ ఫోన్‌లతో కుస్తీలు పడడం వంటివి దీనికి కారణంగా చెప్పొచ్చు. వీటితో పాటు రాత్రిపూట స్వీట్స్‌ ఎక్కువగా తినడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం కూడా ముఖం ఉబ్బడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఉప్పును తీసుకోవడం తగ్గించాలి. అలాగే తీసుకునే ఆహారంలో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. విటమిన్ సి, బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బొప్పాయిన తీసుకోవాలి. ఇక ఉదయం లేవగానే ముఖం ఉబ్బినట్లు కనిపిస్తే మాయిశ్చరైజర్ లేదా ఆయిల్‌తో మీ ముఖాన్ని సరిగ్గా మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

ఇక ఈ సమస్యకు ఐస్‌తో కూడా చెక్‌ పెట్టొచ్చు. ఐస్‌ ముక్కలతో ముఖంపై మసాజ్‌ చేయడం వల్ల కూడా వాపు సమస్య తగ్గుతుంది. ఈ టెక్నిక్‌ చాలా త్వరగా మార్పును చూపిస్తుంది. అంతేకాకుండా చర్మం ఎర్రబడినా, కందిపోయినా ఐస్‌ క్యూబ్స్‌తో మసాజ్‌ చేయడం వల్ల అన్ని సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles
రేవ్ పార్టీలు, ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు..
రేవ్ పార్టీలు, ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు..
కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వం కీలక ప్రకటన!
కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వం కీలక ప్రకటన!
వామ్మో ఇదేం ఫోన్‌ పిచ్చి తల్లి..! ఏకంగా నెత్తిమీదికే ఎక్కిందిగా..
వామ్మో ఇదేం ఫోన్‌ పిచ్చి తల్లి..! ఏకంగా నెత్తిమీదికే ఎక్కిందిగా..
భారతీయుడు వచ్చేస్తున్నాడు..
భారతీయుడు వచ్చేస్తున్నాడు..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
దొంగిలించిన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా గుర్తించడం ఎలా?
దొంగిలించిన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా గుర్తించడం ఎలా?
పైల్స్ నొప్పితో బాధపడుతున్నారా? వంటింటి చిట్కాలు పాటించి చూడండి
పైల్స్ నొప్పితో బాధపడుతున్నారా? వంటింటి చిట్కాలు పాటించి చూడండి
సంచలన నిర్ణయం..18 లక్షల మొబైల్‌ నంబర్లు రద్దయ్యే అవకాశం..ఎందుకంటే
సంచలన నిర్ణయం..18 లక్షల మొబైల్‌ నంబర్లు రద్దయ్యే అవకాశం..ఎందుకంటే
వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టును ఎందుకు పూజించాలంటే.. ?
వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టును ఎందుకు పూజించాలంటే.. ?
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?