AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chakkara Pongal Recipe : ఆంధ్రా స్టైల్‌లో ఎంతో రుచికరమైన చక్కర పొంగలి తయారీ విధానం తెలుసుకుందాం

పండగ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ ఏదొక స్పెషల్ వంటకం ఉండల్సిందే.. నేడు శివరాత్రి.. నిజానికి ఈరోజు శివుడిని పూజిస్తూ.. ఉపవాసం, జాగారం చేయడం ఈరోజు ప్రత్యేకత..

Chakkara Pongal Recipe : ఆంధ్రా స్టైల్‌లో ఎంతో రుచికరమైన చక్కర పొంగలి తయారీ విధానం తెలుసుకుందాం
Surya Kala
|

Updated on: Mar 11, 2021 | 1:31 PM

Share

Chakkara Pongal Recipe : పండగ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ ఏదొక స్పెషల్ వంటకం ఉండల్సిందే.. నేడు శివరాత్రి.. నిజానికి ఈరోజు శివుడిని పూజిస్తూ.. ఉపవాసం, జాగారం చేయడం ఈరోజు ప్రత్యేకత.. అయితే ఇంట్లో చిన్నవాళ్లు, వృద్ధులు.. ఉంటె.. వారికోసం తప్పనిసరిగా స్పెషల్ వంటకాలు చేస్తారు. ఈరోజు తీపి పొంగలి లేదా చక్కర పొంగలి తయారీ విధానం తెలుసుకుందాం..!

చక్కెర పొంగలి తయారీకి కావలిసిన పదార్ధాలు :

కొత్త బియ్యం ఒక కప్పు పెసరపప్పు అర కప్పు పంచదార. (లేదా బెల్లంపొడి) అర కప్పు చిక్కటి పాలు మూడు కప్పులు (లేదా కొంచెం పాలు, కొలతకు సరిపడిన నీరు) తీసుకోవచ్చు. యాలకుల పొడి ఎండు కొబ్బరి ముక్కలు చిన్నగా తరిగినవి అరకప్పు నెయ్యి (కావల్సినంత ) జీడిపప్పు బాదం కిస్మిస్ పచ్చకర్పూరం చిటికెడు ఇది ఇష్టమైన వారు వేసుకోవచ్చు లేకున్నా ఒకే

తయారీ విధానం :

ముందుగా బియ్యాన్ని పెసర పప్పును నాన బెట్టి ఓ అరగంట పాటు అలా ఉంచెయ్యాలి.. అనంతరం నీరు లేకుండా జల్లెడ వేసుకోవాలి. ఇంతలో బాణలి పెట్టి.. నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదాం కిస్ మిస్ లను ఒకొక్కటిగా వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మరికొంచెం నెయ్యి వేసి వేడి ఎక్కిన తర్వాత బియ్యం, పెసర పప్పును దోరగా వేయించుకోవాలి. ఇంతలో మరో స్టౌ పై మందపాటి గిన్నె పెట్టుకుని పాలు పోసి మరగబెట్టుకోవాలి. తర్వాత అందులో వేయించిన బియ్యం, పెసర పప్పుని వేసి గరిటతో తిప్పుతూ.. బాగా ఉడికించుకోవాలి. కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత పంచదార లేదా బెల్లం పొడి వేసి బాగా కలపాలి. దగ్గర పడిన తర్వాత నేతిలో వేయించుకున్న ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు, బాదాం , కిస్ మిస్ లను వేసుకోవాలి. చివరిగా యాలకుల పొడి వేసుకుని మిగిలిన నెయ్యి వేసుకుని దింపేసుకోవాలి.. ఇష్టమైన వారు పచ్చకర్పూరం కొంచెం వేసుకోవచ్చు. తీపి ఎక్కువ తినేవారు వేడిగా ఉన్నప్పుడే కొంచెం పంచదార వేసుకుని కలుపుకోవాలి.

Also Read:

Follow Us
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే