Diabetes: పిల్లల్లో పెరుగుతున్న డయాబెటిస్.. లేటెస్ట్ రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు

కోవిడ్ తర్వాత ప్రజల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. అయితే లాక్డౌన్ కారణంగా చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా పిల్లల్లో ఉబకాయం పెరిగిపోతోంది. అయితే ప్రజలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకున్నప్పటికీ, వ్యాధుల బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే మనదేశంలో డయాబెటిస్ కేసులు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయి. కానీ పిల్లలు కూడా ఈ వ్యాధికి గురవుతున్నారు. దీనికి కారణం పిల్లలలో పెరుగుతున్న స్థూలకాయం. ఇటీవల కాలంలో పిల్లలో మధుమేహం కేసులు 30 శాతం చొప్పున పెరగడం తల్లిదండ్రుల్లో ఆందోళన […]

Diabetes: పిల్లల్లో పెరుగుతున్న డయాబెటిస్.. లేటెస్ట్ రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు
Follow us

|

Updated on: Mar 27, 2024 | 6:36 PM

కోవిడ్ తర్వాత ప్రజల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. అయితే లాక్డౌన్ కారణంగా చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా పిల్లల్లో ఉబకాయం పెరిగిపోతోంది. అయితే ప్రజలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకున్నప్పటికీ, వ్యాధుల బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే మనదేశంలో డయాబెటిస్ కేసులు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయి. కానీ పిల్లలు కూడా ఈ వ్యాధికి గురవుతున్నారు. దీనికి కారణం పిల్లలలో పెరుగుతున్న స్థూలకాయం. ఇటీవల కాలంలో పిల్లలో మధుమేహం కేసులు 30 శాతం చొప్పున పెరగడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.

పిల్లల్లో మధుమేహం కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఊబకాయం అని వైద్యుడు జుగల్ కిషోర్ చెప్పారు. అయితే పిల్లల ఆహార అలవాట్ల కారణంగానే ఊబకాయం వస్తుందని డాక్టర్లు భావిస్తున్నారు. ఇక పిల్లలు అతిగా తినడం అలవాటు ఊబకాయనికి కారణమవుతుంది. అయితే కోవిడ్, లాక్ డౌన్ కారణంగా పిల్లలు బయటకు వెళ్లకపోవడంతోనే అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని తేల్చి చెప్పారు.

ఊబకాయం పెరగాడానికి కారణం ఇదే: పిల్లల్లో స్థూలకాయానికి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కారణం అవుతున్నాయి. ఈతరం పిల్లలు ఇంటి ఆహారానికి బదులు బయట జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు. ఇక వేయించిన ఫుడ్స్ తో పాటు చల్లని కూల్ డ్రింక్స్ తీసుకోవడం కూడా ఊబకాయం పెరుగుతోంది. కోవిడ్‌కి ముందు పిల్లలు స్నేహితులతో బయట ఆడుకోవడానికి ఇష్టపడేవారు. అయితే కోవిడ్ తర్వాత పిల్లలో ఫోన్‌లో ఆటలు ఆడే అలవాటు పెరిగింది, దీని కారణంగా శారీరక శ్రమ తగ్గింది. ఎక్కువ సమయం ఫోన్స్, టీవీలతో గడపడం కూడా మరో కారణం

పరిశోధన ఏం చెబుతోంది: పిల్లల్లో స్థూలకాయం పెరగడం అనేక సమస్యలకు దారితీస్తోందని, చిన్నవయసులోనే స్థూలకాయానికి గురవుతున్నారని, వాటి కారణంగా జీవక్రియలు మందగించాయని, కొలెస్ట్రాల్‌ కు దారి తీస్తోందని అంటున్నారు. పిల్లల్లో ఫ్యాటీ లివర్ సమస్య కూడా పెరుగుతోంది. అంతే కాకుండా పిల్లల్లో స్థూలకాయం పెరగడం టైప్-2 మధుమేహానికి, ఊబకాయం కారణంగా పిల్లల్లో, రక్తంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటి అనారోగ్య సమస్యల బారిన పడటం కనిపిస్తుంది.

ఇవి అవసరం : పిల్లల బరువుకు చెక్ పెట్టడానికి పౌష్టికాహారం అవసరం. జంక్ ఫుడ్, వేయించిన ఫుడ్స్ దూరంగా ఉండటం. బహిరంగ ప్రదేశాల్లో పిల్లలను ఆడుకునేలా ఎంకరేజ్ చేస్తే శారీరక శ్రమ పెరుగుతుంది.

మార్కెట్‌లోకి న్యూ ఈవీ బైక్ లాంచ్..లుక్స్‌తో పాటు సూపర్ మైలేజ్..!
మార్కెట్‌లోకి న్యూ ఈవీ బైక్ లాంచ్..లుక్స్‌తో పాటు సూపర్ మైలేజ్..!
వామ్మో.. ఇదేం బాదుడు సామీ.. 320కిపైగా స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత
వామ్మో.. ఇదేం బాదుడు సామీ.. 320కిపైగా స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత
హైదరాబాద్ జూ పార్క్‎ సందర్శకుల టికెట్ ధర ఎంతంటే..
హైదరాబాద్ జూ పార్క్‎ సందర్శకుల టికెట్ ధర ఎంతంటే..
చీప్‌గా చూడకండి బ్రదరూ.. ఎండాకాలంలో మనల్ని రక్షించే బ్రహ్మాస్త్రం
చీప్‌గా చూడకండి బ్రదరూ.. ఎండాకాలంలో మనల్ని రక్షించే బ్రహ్మాస్త్రం
బాప్ రే యాప్! నకిలీ బ్యాంక్ యాప్‌ల లిస్ట్ ఇదే..
బాప్ రే యాప్! నకిలీ బ్యాంక్ యాప్‌ల లిస్ట్ ఇదే..
ఆరోగ్య సంజీవిని అరటి పువ్వు.. వారానికోసారి తింటే చాలు..!
ఆరోగ్య సంజీవిని అరటి పువ్వు.. వారానికోసారి తింటే చాలు..!
చిరిగిపోయిన కరెన్సీ నోట్లు ఉన్నాయా..? అక్కడ ఫ్రీగా ఎక్స్చేంజ్
చిరిగిపోయిన కరెన్సీ నోట్లు ఉన్నాయా..? అక్కడ ఫ్రీగా ఎక్స్చేంజ్
లోక్ సభ ఎన్నికల వేళ ఈ నేతల మధ్య కొనసాగుతున్న సవాళ్ల పర్వం..
లోక్ సభ ఎన్నికల వేళ ఈ నేతల మధ్య కొనసాగుతున్న సవాళ్ల పర్వం..
వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న మహిళలు.. ముగ్గురికి HIV పాజిటివ్
వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న మహిళలు.. ముగ్గురికి HIV పాజిటివ్
ప్రతి రోజూ మౌత్ వాష్ వాడుతున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి
ప్రతి రోజూ మౌత్ వాష్ వాడుతున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?
OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?
తండ్రి కోసం జనాల మధ్య కష్టపడుతున్న చిరుత హీరోయిన్..
తండ్రి కోసం జనాల మధ్య కష్టపడుతున్న చిరుత హీరోయిన్..