నేను ఆ మాట అనలేదు : చంద్రబాబు

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తనను అసెంబ్లీలోనికి అనుమతించకోపోతేనే కాస్త గట్టిగానే మాట్లాడాను తప్ప,  తప్పుగా మాట్లాడలేదని చంద్రబాబు తెలిపారు. “బాస్ట..” అనే పదాన్ని తాను వినియోగించలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో తనను ఉరి తియ్యాలి , చిన్న మెదడు చితికింది లాంటి చాలా పదాలను వైసీపీ నేతలు ఉపయోగించారని తెలిపారు. ఎందుకు గేటు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని ప్రశ్నించానే తప్ప, పౌరుషంగా ప్రవర్తించడం తనకు చేతకాదన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ స్పందించారు. ప్లే చేసిన వీడియో […]

నేను ఆ మాట అనలేదు : చంద్రబాబు
Follow us

|

Updated on: Dec 13, 2019 | 11:53 AM

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తనను అసెంబ్లీలోనికి అనుమతించకోపోతేనే కాస్త గట్టిగానే మాట్లాడాను తప్ప,  తప్పుగా మాట్లాడలేదని చంద్రబాబు తెలిపారు. “బాస్ట..” అనే పదాన్ని తాను వినియోగించలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో తనను ఉరి తియ్యాలి , చిన్న మెదడు చితికింది లాంటి చాలా పదాలను వైసీపీ నేతలు ఉపయోగించారని తెలిపారు. ఎందుకు గేటు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని ప్రశ్నించానే తప్ప, పౌరుషంగా ప్రవర్తించడం తనకు చేతకాదన్నారు.

ఈ సందర్భంగా స్పీకర్ స్పందించారు. ప్లే చేసిన వీడియో క్లిప్స్ అందరం చూశామని, జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తే బాగుంటుందని  చంద్రబాబుకు సూచించారు. కానీ అందుకు బాబు సమ్మతించలేదు. బయట జరిగినదానికి తనను సారీ చెప్పమంటున్నారు గానీ తనకు జరిగిన అవమానానికి ఎవరు బాధ్యత వహిస్తారని స్పీకర్‌ను ప్రతిపక్ష నేత ప్రశ్నించారు.

చంద్రబాబు ఇచ్చిన ఆన్సర్‌కు స్పీకర్ సంతృప్తి చెందలేదు. విచారం వ్యక్తం చెయ్యని పక్షంలో సభ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. టీడీపీ సభ్యులతో కలిసి సభ లోపలికి వచ్చేందుకు ప్రయత్నించిన బయటివ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను స్పీకర్ ఆదేశించారు.

ఇక జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేయకుండా,  వాటిని కప్పిపుచ్చుకునే దోరణిలో టీడీపీ ప్రవర్తించడంతో…వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభావ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని వైసీపీ మరో శాసనసభ్యుడు జక్కంపూడి రాజా బలపరిచారు.

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మండే ఎండలో జాగ్రత్త.. మీ కళ్లు జర భద్రం..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో