YouTuber Nani Press Meet: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదంపై లోకల్ బాయ్ నాని కీలక ప్రెస్ మీట్.
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అర్థరాత్రి చెలరేగిన మంటలకు దాదాపు 40కి పైగా మరబోట్లు దగ్ధమైయ్యాయి. మరో 40కి పైగా బోట్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. మంటలు చెలరేగడంతో స్పాట్‌కి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో మత్స్యకారులకు తీవ్ర ఆస్తినష్టం జరిగింది. సుమారు 60కోట్లకు పైనే ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అర్థరాత్రి చెలరేగిన మంటలకు దాదాపు 40కి పైగా మరబోట్లు దగ్ధమైయ్యాయి. మరో 40కి పైగా బోట్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. మంటలు చెలరేగడంతో స్పాట్‌కి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో మత్స్యకారులకు తీవ్ర ఆస్తినష్టం జరిగింది. సుమారు 60కోట్లకు పైనే ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. బోటులో డీజిల్, వలలు, గ్యాస్‌సిలిండర్లు, ఇతర సామాగ్రి అంతా కాలి బూడిదైపోయాయి. తాజాగా తనపై వస్తున్న ఆరోపణలపై లోకల్ బాయ్ నాని స్పందించాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.