AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వొడాఫోన్ బంపర్ ఆఫర్‌.. అన్‌లిమిటెడ్ వంద లోపే..!

టెలికాం సంస్థ వోడాఫోన్ వినయోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్లను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. రూ.99, రూ.555 టారిఫ్ ప్లాన్లతో ఈ అన్ లిమిటెడ్ ఆఫర్లు లభిస్తున్నాయి. రూ.99 ప్లాన్‌లో 1జీబీ డేటాతో పాటుగా.. 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్ని ఇతర నెట్‌వర్క్స్(లోకల్, నేషనల్)కు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ అందిస్తున్నారు. ఈ ప్లాన్‌ గడువు18 రోజులుగా ఉంది. దీంతో పాటుగా రూ.555 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు.. 100 ఎస్‌ఎంఎస్‌లు అందిస్తుంది. అంతేకాకుండా.. […]

వొడాఫోన్ బంపర్ ఆఫర్‌.. అన్‌లిమిటెడ్ వంద లోపే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 17, 2020 | 9:27 AM

Share

టెలికాం సంస్థ వోడాఫోన్ వినయోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్లను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. రూ.99, రూ.555 టారిఫ్ ప్లాన్లతో ఈ అన్ లిమిటెడ్ ఆఫర్లు లభిస్తున్నాయి. రూ.99 ప్లాన్‌లో 1జీబీ డేటాతో పాటుగా.. 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్ని ఇతర నెట్‌వర్క్స్(లోకల్, నేషనల్)కు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ అందిస్తున్నారు. ఈ ప్లాన్‌ గడువు18 రోజులుగా ఉంది. దీంతో పాటుగా రూ.555 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు.. 100 ఎస్‌ఎంఎస్‌లు అందిస్తుంది. అంతేకాకుండా.. 70 రోజుల గడువుతో అన్ని ఇతర నెట్‌వర్క్స్‌కు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ను అందిస్తుంది. కాగా, ఈ రూ.99 ప్లాన్‌ ప్రస్తుతం కోల్‌కతా, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, ఒరిస్సా, రాజస్థాన్‌ వినియోగదారులకు అందుబాటులో ఉండగా.. రూ.555 ప్లాన్‌ ఢిల్లీ ఎన్‌సీఆర్‌, ముంబై వినియోగదారులకు లభిస్తుంది. త్వరలో ఈ ప్లాన్లను అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది.

Follow Us
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భారీ చోరీ
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భారీ చోరీ
చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను.. నా బిడ్డకు అలా జరగకూడదు: సమంత
చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను.. నా బిడ్డకు అలా జరగకూడదు: సమంత
ఆ ముగ్గురు బ్యాగులు సర్దుకోవాల్సిందే.. వరల్డ్ కప్ రేసు నుంచి ఔట్?
ఆ ముగ్గురు బ్యాగులు సర్దుకోవాల్సిందే.. వరల్డ్ కప్ రేసు నుంచి ఔట్?
మైత్రి మూవీస్ నుంచి మరో క్రేజీ మూవీ..
మైత్రి మూవీస్ నుంచి మరో క్రేజీ మూవీ..
UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌కు 2026 ఉచిత శిక్షణ.. దరఖాస్తు ఇలా
UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌కు 2026 ఉచిత శిక్షణ.. దరఖాస్తు ఇలా
పెరుగుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..
పెరుగుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..
అర్ధరాత్రి దంచికొట్టిన వాన.. ఆ జిల్లాలకు క్లౌడ్‌బరస్ట్ హెచ్చరిక!
అర్ధరాత్రి దంచికొట్టిన వాన.. ఆ జిల్లాలకు క్లౌడ్‌బరస్ట్ హెచ్చరిక!
చికెన్‌, మటన్‌ తిన్న తర్వాత ఈ ఆహారాలు అస్సలు తినొద్దు!
చికెన్‌, మటన్‌ తిన్న తర్వాత ఈ ఆహారాలు అస్సలు తినొద్దు!
జూన్ 23 రాశిఫలాలు: ఈ రోజు అదృష్టం ఏయే రాశుల వారిని వరించనుంది?
జూన్ 23 రాశిఫలాలు: ఈ రోజు అదృష్టం ఏయే రాశుల వారిని వరించనుంది?
అమ్మాయిలు తెగ పాడున్నా పాట.. ఆ సాంగ్ వెనుక రహస్యం ఇదే..
అమ్మాయిలు తెగ పాడున్నా పాట.. ఆ సాంగ్ వెనుక రహస్యం ఇదే..