కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‏వర్క్ వ్యవస్థ కోసం గ్రాండ్ ఛాలెంజ్.. ప్రారంభించిన ఐటి మంత్రి రవిశంకర్

కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ యాంత్రాగాన్ని మరింత బలోపేతం చేయడానికి గ్రాండ్ ఛాలెంజ్‏ను కేంద్ర ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం ప్రారంభించారు.

కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‏వర్క్ వ్యవస్థ కోసం గ్రాండ్ ఛాలెంజ్.. ప్రారంభించిన ఐటి మంత్రి రవిశంకర్
Follow us

|

Updated on: Dec 23, 2020 | 8:46 PM

కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ యాంత్రాగాన్ని మరింత బలోపేతం చేయడానికి గ్రాండ్ ఛాలెంజ్‏ను కేంద్ర ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం ప్రారంభించారు. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ (కోవిన్) వ్యవస్థను బలోపేతం చేయడానికి గ్రాండ్ ఛాలెంజ్‏ (కోవిన్)ను ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేయడంలో ఈ కోవిన్ యాంత్రాంగం ఉపయోగపడుతుందని పేర్కోన్నారు.

ఈ సందర్బంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ “కోవిడ్-19కి వ్యతిరేకంగా చేపట్టిన ఈ పోరాటంలో దేశ శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించారు. భారత్‏లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం కోవిన్ ప్లాట్‌ఫామ్‌ను మరింత అభివృద్ధి చేయడానికి పరిశోధకులు మరియు స్టార్టప్‌లను ఆహ్వానిస్తున్నాము” అని తెలిపారు. దేశంలోని టెక్ స్టార్టప్ ప్రాంతాలలో మరిన్ని సంస్థలు నిర్మించే దిశగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఎంఎస్‌హెచ్ పోర్టల్‌ను ప్రారంభించటానికి, నిపుణులు, స్టార్టప్‏లను ఆహ్వనిస్తున్నామని తెలిపారు. అటు కోవిన్ ప్లాట్‌ఫాం అనేది పూర్తిగా వ్యాక్సిన్ పంపిణీ వ్యవస్థ. అలాగే దేశంలో ప్రస్తుత పరిస్తితులను పరిష్కరించడానికి సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఏడు ప్రాంతాలను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గుర్తించింది. మౌలిక సదుపాయాలు, పర్యవేక్షణ నిర్వహణ, డైనమిక్ లెర్నింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, సాంకేతిక సామర్థ్యాలతో టీకా లాజిస్టిక్స్ నిర్వహణ, వ్యాక్సిన్ పంపిణీ తరువాత లబ్ధిదారులు ఎదుర్కునే పరిస్థితులను ఇందులో పరిష్కరించబడతాయి.

ఈ గ్రాండ్ ఛాలెంజ్‏లో పాల్గొనాలనుకునేవారు 23 డిసెంబర్ వచ్చే ఏడాది జనవరి 15 వరకు https://meitystartuphub.in వెబ్‏సైట్‏లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొదటి 5 దరఖాస్తుదారులకు కోవిన్ API లు (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్) అందించబడతాయని తెలిపారు. కాగా ప్రతి షార్ట్‌లిస్ట్ చేసిన దరఖాస్తుదారుడు రూ. 2 లక్షలు వరకు లబ్దిదారుడి యొక్క రవాణా ఖర్చులకు సహకరిస్తుంది. ఓపెన్ APIల ద్వారా ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానించబడిన పరిష్కారాలు వారి యొక్క సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుంటాయి. అలాగే ఈ గ్రాండ్ ఛాలెంజ్ నుంచి టాప్ 2 పోటీదారులకు రూ.40 లక్షలు మరియు రూ.20 లక్షలు వరుసగా కోవిన్ హోస్ట్ చేసిన క్లౌడ్‌లో పరిష్కరాలను పోస్ట్ చేస్తారు.

Latest Articles
కోహ్లీ 'మిషన్ 266'తో భయపడుతోన్న మూడు జట్లు.. నేరుగా ఫైనల్‌కే
కోహ్లీ 'మిషన్ 266'తో భయపడుతోన్న మూడు జట్లు.. నేరుగా ఫైనల్‌కే
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
మొబైల్‌ ఫోన్‌ కోసం తమ్ముడిని హతమార్చిన అన్న! బాలుడు అరెస్ట్
మొబైల్‌ ఫోన్‌ కోసం తమ్ముడిని హతమార్చిన అన్న! బాలుడు అరెస్ట్
ఆమెది ఆత్మహత్య కాదు.. ట్రోలింగ్‌ కిల్లింగ్‌.. పాపం
ఆమెది ఆత్మహత్య కాదు.. ట్రోలింగ్‌ కిల్లింగ్‌.. పాపం
నగరవనం చెరువులో అంతుచిక్కని మిస్టరీ.. ఆ పర్యాటక ప్రాంతంపై నిఘా..
నగరవనం చెరువులో అంతుచిక్కని మిస్టరీ.. ఆ పర్యాటక ప్రాంతంపై నిఘా..
నల్ల మిరియాల్లో ఇంత శక్తి ఉందా.. ఆ సమస్యలన్నీ మాయం!
నల్ల మిరియాల్లో ఇంత శక్తి ఉందా.. ఆ సమస్యలన్నీ మాయం!
బాలయ్య అంటే ఆ మాత్రం ఉండాలి మరి.! రానున్న రోజులు అరాచకమే..
బాలయ్య అంటే ఆ మాత్రం ఉండాలి మరి.! రానున్న రోజులు అరాచకమే..
వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే.. ఈ పండ్లు తినండి!
వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే.. ఈ పండ్లు తినండి!
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ నిధులు జమ అయ్యేది అప్పుడే..
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ నిధులు జమ అయ్యేది అప్పుడే..
కో లివింగ్ కల్చర్‎తో తస్మాత్ జాగ్రత్త.. ఈ పరిస్థితులు తలెత్తొచ్చు
కో లివింగ్ కల్చర్‎తో తస్మాత్ జాగ్రత్త.. ఈ పరిస్థితులు తలెత్తొచ్చు
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి