జార్ఖండ్‌లో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

జార్ఖండ్‌ రాష్ట్రంలో ఎన్ కౌంటర్ జరిగింది. గుమ్లా ప్రాంతంలో తెల్లవారుజామున భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలంలో రెండు ఏకే-47 తుపాకులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 5:00 PM

జార్ఖండ్‌ రాష్ట్రంలో ఎన్ కౌంటర్ జరిగింది. గుమ్లా ప్రాంతంలో తెల్లవారుజామున భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలంలో రెండు ఏకే-47 తుపాకులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu