టాప్ 10 న్యూస్ @ 9 AM

| Edited By:

Oct 31, 2019 | 9:02 AM

1.ఆ మంత్రులకు జగన్ క్లాస్..ఎవరు వారు.. ఎందుకు..? ఏపీ సీఎం జగన్ తన పాలనను ఎలా సాగిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిధుల కొరత ఉన్నా..కేంద్రం నుంచి సాయం పెద్దగా అందకున్నా..వైఎస్ జగన్ మాత్రం సంక్షేమ పథకాల అమలు విషయంలో వెనక్కి తగ్గడం లేదు.. Read More 2.పులివెందులకు సీఎం జగన్ వరాలు..మారనున్న రూపురేఖలు పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తన సొంత నియోజకవర్గంకు సీఎం వరాలు ప్రకటించారు.. […]

టాప్ 10 న్యూస్ @ 9 AM
Follow us on

1.ఆ మంత్రులకు జగన్ క్లాస్..ఎవరు వారు.. ఎందుకు..?
ఏపీ సీఎం జగన్ తన పాలనను ఎలా సాగిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిధుల కొరత ఉన్నా..కేంద్రం నుంచి సాయం పెద్దగా అందకున్నా..వైఎస్ జగన్ మాత్రం సంక్షేమ పథకాల అమలు విషయంలో వెనక్కి తగ్గడం లేదు.. Read More

2.పులివెందులకు సీఎం జగన్ వరాలు..మారనున్న రూపురేఖలు
పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తన సొంత నియోజకవర్గంకు సీఎం వరాలు ప్రకటించారు.. Read More

3.పవన్‌కు మొదటి షాక్.. తేల్చి చెప్పేసిన బీజేపీ నేత
ఏపీలో ఇసుక కొరతపై జనసేన పోరాటానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబర్ 3న విశాఖలో లాంగ్ మార్చ్ పేరుతో భారీ ఆందోళన కార్యక్రమానికి జనసేన అధినేత పిలుపునిచ్చారు.. Read More

4.వీడియో: కరుడుగట్టిన ఉగ్రవాది బాగ్దాదీని ఎలా తుదిముట్టించారంటే..?
అమెరికా భద్రతా దళాలు జరిపిన దాడుల్లో ఐసిస్ ఉగ్రసంస్థ అధినేత అబూ బకర్‌ హతమైన విషయం తెలిసిందే. ఆపరేషన్ ముల్లెర్ పేరిట తాము చేసిన దాడుల్లో కరుడుగట్టిన ఉగ్రవాది.. Read More

5.బ్రేకింగ్: సీనియర్ నటి గీతాంజలి కన్నుమూత
అలనాటి నటి గీతాంజలి కన్నుమూశారు. గుండెపోటుతో ఫిలింనగర్ ఆసుపత్రిలో ఆమె కన్నుమూశారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఆమె నటించారు.. Read More

6.‘సకల జనుల సమర భేరి’..ఎంతమేర వినిపించింది..?
ఆర్టీసీ విలీనమే ప్రధాన ఎజెండాగా సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన సభకు కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా నేతలు ఆర్టీసీ కార్మికులకు మద్ధతు తెలిపారు.. Read More

7.మరికొన్నేళ్లలో ముంబై నగరం మునిగిపోనుందా..?
త్వరలోనే దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం మునిగిపోనుందా..?. నిత్యం పెరుగుతోన్న సముద్రమట్టాల ప్రభావం మహానగరానికి పెను ముప్పు తీసుకురాబోతుందా..?. అవును తాజాగా ఓ సంస్థ చేసిన .. Read More

8.జ్వరం లేకపోయినా డెంగీ..గుర్తించడం ఎలా..?
డెంగీ..ప్రజంట్ ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎంత సీరియస్ డిసీజ్‌గా తయారయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెన్నామధ్య ఖమ్మంలో ఓ మహిళా జడ్జీనే డెంగీతో తనువు చాలించారు.. Read More

9.సమంత హ్యండ్ బ్యాగ్‌ ధర తెలిస్తే..షాక్ అవ్వాల్సిందే..
సమంత రూత్ ప్రభు..అక్కినేని సమంతగా మారిన తర్వాత చాలా మారిపోయింది. చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ..తన హబ్బీకి, ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయిస్తుంది.. Read More

10.మొబైల్ వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్..!..ఇక ఉచితాలకు బ్రేకులే..?
మొబైల్ ఫోన్.. ప్రస్తుతం మనిషి జీవితంలో విడదీయరాని బంధం కలిగిన పరికరం. దూరంగా ఉన్న వ్యక్తులను మాటలతో దగ్గర చేసే సాధనం. అయితే తొలుత దీనిని ఉపయోగించడం అంటే ఓ స్టేటస్‌గా ఉండేది.. Read More