AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 6PM

1.ముగిసిన అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు బీజేపీ సీనియర్ నేత దివంగత అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. నిగమ్‌బోధ్ శ్మశానవాటికలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి…Read more 2.‘ఆరోగ్య తెలంగాణ’.. పీహెచ్‌సీల్లో ఇక 24 గంటల వైద్యం! రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని పీహెచ్‌సీల పరిధిలో 24 గంటల వైద్యం అందించడంపై కూడా దృష్టి సారించింది. గ్రామీణ […]

టాప్ 10 న్యూస్ @ 6PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 25, 2019 | 5:57 PM

Share

1.ముగిసిన అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు

బీజేపీ సీనియర్ నేత దివంగత అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. నిగమ్‌బోధ్ శ్మశానవాటికలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి…Read more

2.‘ఆరోగ్య తెలంగాణ’.. పీహెచ్‌సీల్లో ఇక 24 గంటల వైద్యం!

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని పీహెచ్‌సీల పరిధిలో 24 గంటల వైద్యం అందించడంపై కూడా దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు విస్తరించేందుకు రాష్ట్రంలోని…Read more

3.ఆర్మీ సర్వీసు ముగిసింది.. ధోనీ ? మరి నెక్స్ట్ ఏంటి ?

టీమిండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్. ధోనీ ఆర్మీ సర్వీసు ముగిసింది. వెస్టిండీస్ పర్యటనలో కోహ్లీ జట్టుకు దూరంగా ఉన్న ఈ క్రికెటర్ సైనిక దళాల్లో తన విధులు ముగించుకున్నాడు. క్రికెట్ కు రెండు నెలలు బ్రేక్ ఇచ్చి.. జమ్మూ కాశ్మీర్ వెళ్లిన ధోనీ…Read more

4.ఆధార్ అప్‌డేట్ లేదా? డోంట్ వర్రీ: ఏపీ అధికారి కోన శశిధర్

ఏపీలో ఈ-కేవైసీ(నో యువర్ కస్టమర్) నమోదుపై ప్రజల్లో ఆందోళన నెలకొన్న వేళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పందించారు. ఆధార్ అప్ డేట్ చేయకుంటే రేషన్ సరుకులు ఆపేస్తారన్న వార్తలో నిజం లేదని శశిధర్ తెలిపారు…Read more

5.అడవిబిడ్డల ఆక్రందనలో మరో కేక..వైద్యం అందక తల్లీబిడ్డల మృతి

మన్యం గ్రామాల ప్రజల కష్టాలకు మరో సంఘటన సాక్ష్యంగా నిలిచింది. నిండు గర్బిణీ చావుకేక విని మన్యం చిన్నబోయింది. సకాలంలో వైద్యమందక తల్లీబిడ్డలు ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన విశాఖపట్నం జిల్లా పెదబయలు మండలం…Read more

6.వ్యాన్ లో మంటలు..డ్రైవర్ దూకేశాడు.. ఆ తరువాత.. ..

చైనాలో ఈ నెల 20 న జరిగిన ఘటన ఇది.. యూబీ జిల్లాలోని పెట్రోలు స్టేషన్ ముందు ఆగిందో వ్యాన్.. అందులో పెట్రోలు పోయించుకునేందుకు డ్రైవర్ రెడీ అవుతూ కిందికి దిగబోయాడు. అంతే ! ఒక్కసారిగా ఆ వ్యాన్ లో మంటలు అంటుకున్నాయి…Read more

7.ఫేస్‌బుక్ మార్చిన రెండు జీవితాల కథ.. ఎవరిది తప్పు.?

ప్రియ.. వయసు 22 సంవత్సరాలు.. అందం.. అభినయం రెండు జత కలిసి ఈ అమ్మాయికి తెలిసినవి రెండే. ఒకటి బాయ్‌ఫ్రెండ్ రోహిత్.. రెండోది ఇంటర్నెట్. తన జీవితం, తన లోకంతో ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. రోహిత్ ఏమి అనుకుంటున్నాడో…Read more

8.అంత అందమైన ప్రదేశంలో ఇల్లు ఫ్రీ అంట…!

అంటికితెరా… గ్రీస్‌లోని ఈ దీవి ఎంత అంద‌మైన ప్ర‌దేశ‌మో అంద‌రికీ తెలిసిందే. అక్క‌డ ఉండే సుంద‌రమైన దృశ్యాలు, ప్ర‌కృతి మ‌నోహ‌ర‌త‌, ఆక‌ట్టుకునే ప‌చ్చ‌ద‌నం, స‌ముద్రాలు, బీచ్‌లు, అద్భుత‌మైన కొండ చ‌రియ‌లు.. వాహ్‌.. చెబితేనే వాటి ద‌గ్గ‌ర…Read more

9.టాండన్‌ నా గర్ల్ ఫ్రెండ్… ప్రభాస్ సరదా కామెంట్లు!

తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించి అభిమానులకు బాగా దగ్గరైన ఉత్తరాది భామ రవీనా టాండన్ గురించి టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రవీనాతో ప్రభాస్ చేసిన అల్లరి సోషల్ మీడియాలో వైరల్ అయింది…Read more

10.తడ్కా తెచ్చిన తంటా.. కోర్టు కేసులో ప్రకాష్ రాజ్

ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కోర్టు కేసుల్లో చిక్కుకున్నారు. తన “ఉలవచారు బిర్యానీ” సినిమాను బాలీవుడ్‌లో “తడ్కా” పేరుతో రీమేక్ చేసి దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. మూడేళ్ల క్రితం ప్రకాష్ రాజ్.. నానాపటేకర్, తాప్సీ పన్ను…Read more