టాప్ 10 న్యూస్ @ 10AM

|

Aug 13, 2019 | 10:11 AM

1.తమిళనాడు: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఒకరు మృతి తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విరుద్‌నగర్ జిల్లా ముత్తాలపురంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఒ వైపు భారీ శబ్దాలు, అగ్రికీలలు స్థానికులను బెంబేలెత్తించాయి… Read More 2.జగనే స్ఫూర్తి.. వైసీపీలో వి.వి.వినాయక్.? ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ సినిమాలను వదిలేసి రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారా.? ఆయన త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోనున్నారా.? తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వినాయక్… Read More 3.కాసేపట్లో […]

టాప్ 10 న్యూస్ @ 10AM
Follow us on

1.తమిళనాడు: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఒకరు మృతి

తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విరుద్‌నగర్ జిల్లా ముత్తాలపురంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఒ వైపు భారీ శబ్దాలు, అగ్రికీలలు స్థానికులను బెంబేలెత్తించాయి… Read More

2.జగనే స్ఫూర్తి.. వైసీపీలో వి.వి.వినాయక్.?

ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ సినిమాలను వదిలేసి రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారా.? ఆయన త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోనున్నారా.? తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వినాయక్… Read More

3.కాసేపట్లో కేటీఆర్ సిరిసిల్ల పర్యటన..

తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.. Read More

4.రోజా ‘జబర్దస్త్’కు టాటా..? అసలు కారణం ఇదే!

నటిగా, పొలిటీషన్‌గా, జడ్జీగా, యాంకర్‌గా తీరిక లేకుండా బిజీ షెడ్యూల్‌తో ఉంటుంది రోజా. అయితే ఇన్ని రోజులు ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు అన్నట్లుగా మారింది రోజాకి… Read More

5.అయోధ్య భూ వివాదం: ఐదోరోజుకి చేరిన సుప్రీం విచారణ

అయోధ్య భూ వివాదం పై సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగతున్నాయి. ఆగష్టు 6 నుంచి మొదలైనప్పటికి రోజువారి వాదనలు జరుగుతున్నాయి. రామ జన్మభూమి.. Read More

6.టీమిండియా హెడ్ కోచ్ రేసులో ఆరుగురు

టీమిండియా హెడ్ కోచ్ కోసం వచ్చిన దరఖాస్తుల్ని బీసీసీఐ పరిశీలించింది. అందులో ఆరుగుర్ని ఇంటర్వూకి ఎంపిక చేసింది. అయితే ప్రస్తుతం కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి దరఖాస్తు చేసుకోకుండానే.. Read More

7.నేడు, రేపు మరిన్ని భారీ వర్షాలు..

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని.. హైదరాబాద్‌ వాతావరణ శాఖ విభాగం తెలిపింది.
బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత.. Read More

8.ఇలా చేస్తే మెట్రో ట్రైన్ టికెట్ ఫ్రీ..

రష్యా ప్రభుత్వం తమ దేశ ప్రజల ఫిట్‌నిస్‌ను దృష్టిలో పెట్టుకుని రాజధాని మాస్కోలోని వ్యస్తవోచయ మెట్రో రైల్వే స్టేషన్‌‌లో  ప్రయాణికులు గుంజీలు తీసే ఓ యంత్రాన్ని ప్రవేశపెట్టింది… Read More

9.ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చిన నిరసనకారులు.. విమాన రాకపోకలు రద్దు

వరుస ఆందోళనలతో హాంకాంగ్ అట్టుడుకుతోంది. దీని ఎఫెక్ట్ అక్కడి విమాన రాకపోకల మీద కూడా పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో హాంకాంగ్‌కు విమాన రాకపోకలను రద్దు చేస్తునట్లు హాంకాంగ్‌ విమానాశ్రయ అధికారులు సోమవారం తెలిపారు… Read More

10.వరదల ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు

పశ్చిమ, దక్షిణ భారతంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో.. దీని ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లన్నీ ధ్వంసమవ్వగా…. Read More