టాప్ 10 న్యూస్ @ 6PM

1.అప్పుడే గరం గరంగా ఏపీ అసెంబ్లీ.. నేతల మధ్య మాటల యుద్ధం! ఏపీ అసెంబ్లీలో రచ్చ మొదలైంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. మొదట జగన్, చంద్రబాబు మధ్య మొదలైన రచ్చ క్రమంగా వైసీపీ ఎమ్మెల్యే…Read more 2.మాటల యుద్ధం కాదు.. ప్రజా సమస్యలే ముఖ్యం – జనసేన ఎమ్మెల్యే అధికార, ప్రతిపక్షాల నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం కన్నా.. ప్రజా సమస్యలపై  ప్రధానంగా చర్చ జరిగితే బాగుంటుందని జనసేన […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2019 | 5:57 PM

1.అప్పుడే గరం గరంగా ఏపీ అసెంబ్లీ.. నేతల మధ్య మాటల యుద్ధం!

ఏపీ అసెంబ్లీలో రచ్చ మొదలైంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. మొదట జగన్, చంద్రబాబు మధ్య మొదలైన రచ్చ క్రమంగా వైసీపీ ఎమ్మెల్యే…Read more

2.మాటల యుద్ధం కాదు.. ప్రజా సమస్యలే ముఖ్యం – జనసేన ఎమ్మెల్యే

అధికార, ప్రతిపక్షాల నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం కన్నా.. ప్రజా సమస్యలపై  ప్రధానంగా చర్చ జరిగితే బాగుంటుందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తన అభిప్రాయాన్ని వ్యక్తం…Read more

3.‘ నిర్మల ‘ బడ్జెట్ లో ‘ తాయిలాలు ‘ ? సామాన్యుడి ఎదురుచూపులు!

2019-20 ఆర్ధిక సంవత్సరానికి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్ఛే జులై నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ను సమర్పించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటులో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక…Read more

4.చంద్రయాన్ 2కు ‘నాసా’ సాయం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మక ‘చంద్రయాన్ 2’ ప్రయోగానికి సిద్ధమైన విషయం తెలిసిందే. జూలై 15న శ్రీహరికోటలోని షార్ నుంచి తెల్లవారుజామున 2.51గంటలకు ఈ ప్రయోగాన్ని చేయనుంది ఇస్రో…Read more

5.డ్రోన్లతో ఫుడ్ డెలివరీ: జొమాటో

ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో రానున్న రోజుల్లో డ్రోన్ల సాయంతో నేరుగా ఫుడ్ డెలివరీ చేసే అవకాశముంది. ఇప్పటికే కంపెనీ ట్రయల్స్ కూడా పూర్తిచేసింది. బుధవారం కంపెనీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది…Read more

6.ఏఎన్-32 విమాన శ‌కలాలు లభ్యం… అంతా మృతులే!

భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్-32 విమానం ఆచూకీ నిన్న లభించిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 13 మంది ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ 13 మంది ప్రాణాలతో మిగల్లేదని భారత…Read more

7.భారత్‌కు ప్రత్యేక స్పేస్ స్టేషన్: ఇస్రో చీఫ్

అంతరిక్షంలో భారత దేశానికి ప్రత్యేక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ శివన్ తెలిపారు. గగన్‌‌యాన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత…Read more

8.మెగా హీరోకి జోడీగా తెలుగమ్మాయి!

వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‌గా తెలుగమ్మాయి…Read more

9.మ్యాచ్ కి వర్షం అడ్డంకి… టాస్ కూడా లేట్

ఐసీసీ ప్రపంచకప్ 2019లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఈరోజు ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరగాల్సిన మ్యాచ్‌‌కి వర్షం అడ్డంకిగా మారింది. ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో.. మైదానాన్ని…Read more

10.ఆటో నడుపుతున్న సీరియల్ నటి.. ఎవరో తెలిస్తే షాక్..

సీరియల్, సినిమాల్లో నటించే వారంటే మనం ఏదో అనుకుంటాం. బయట కాలు పెడితే కారుల్లో తిరుగుతారని, అద్దాల మేడల్లో నివశిస్తారని అనుకుంటాం. కాని అలాంటి ఛాన్స్ అందరికి రాదు. వారు కూడా సాధారణ…Read more

Latest Articles
నాలుగో అంతస్తునుంచి జారిపడిన నెలల చిన్నారి.. ఎలాకాపాడారో చూడండి
నాలుగో అంతస్తునుంచి జారిపడిన నెలల చిన్నారి.. ఎలాకాపాడారో చూడండి
కాలేశ్వరం డ్యామేజ్ కు కారణం మీకు తెలుసా..?
కాలేశ్వరం డ్యామేజ్ కు కారణం మీకు తెలుసా..?
ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? క్రికెట్‌లో రికార్డుల రారాజు.
ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? క్రికెట్‌లో రికార్డుల రారాజు.
ఈడో సుప్పిని సుద్దపుసని.. ఇంగ్లీష్ పేపర్‌లో ఏం రాశాడో చూస్తే.!
ఈడో సుప్పిని సుద్దపుసని.. ఇంగ్లీష్ పేపర్‌లో ఏం రాశాడో చూస్తే.!
అందుకే మోదీ ఫొటో పెట్టలేదు.. కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్‌..
అందుకే మోదీ ఫొటో పెట్టలేదు.. కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్‌..
స్టూడెంట్ కోసం యూనివర్సిటీ బంపర్ ఆఫర్...నో సమ్మర్ హాలిడేస్
స్టూడెంట్ కోసం యూనివర్సిటీ బంపర్ ఆఫర్...నో సమ్మర్ హాలిడేస్
ఎన్నికల ప్రచారానికి హీరో వెంకటేష్.. ఖమ్మంలో ఆ పార్టీకి మద్దతుగా..
ఎన్నికల ప్రచారానికి హీరో వెంకటేష్.. ఖమ్మంలో ఆ పార్టీకి మద్దతుగా..
వ్యాక్సింగ్ తర్వాత చర్మంపై ఇబ్బందులా.. ఇలా చేయండి..
వ్యాక్సింగ్ తర్వాత చర్మంపై ఇబ్బందులా.. ఇలా చేయండి..
చిన్న ఏలకులు..మాటల్లో చెప్పలేనన్ని, రాయలేనన్ని లాభాలు..!
చిన్న ఏలకులు..మాటల్లో చెప్పలేనన్ని, రాయలేనన్ని లాభాలు..!
మహేష్ సాంగ్‌కు ఈ చిన్నారి ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి..
మహేష్ సాంగ్‌కు ఈ చిన్నారి ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి..