తెలంగాణ క‌రోనా హెల్త్ బులిటెన్‌.. గ‌డిచిన 24 గంట‌ల్లో 627 పాజిటివ్ కేసులు, న‌లుగురు మృతి

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 627 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 2,80,822 పాజిటివ్ కేసులు నమోదు...

తెలంగాణ క‌రోనా హెల్త్ బులిటెన్‌.. గ‌డిచిన 24 గంట‌ల్లో 627 పాజిటివ్ కేసులు, న‌లుగురు మృతి
Follow us

|

Updated on: Dec 19, 2020 | 9:20 AM

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 627 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 2,80,822 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం 1,510 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ తెలిపింది. తాజాగా కరోనా నుంచి 721 మంది కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 2,72,370కి చేరింది. అలాగే మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,942 ఉండగా, హోంఐసోలేషన్లో 4,814 మంది చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.53 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది. అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 96.99 శాతం ఉండగా, దేశంలో 95.5 శాతం ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

తాజాగా అత్యధికంగా జీహెచ్ఎంసీలో 123 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఆదిలాబాద్ 8, భద్రాద్రి కొత్తగూడెం 26, జగిత్యాల 14, జనగామ 11, భూపాలపల్లి 9, గద్వాల 1, కామారెడ్డి 3, కరీంనగర్ 32, ఖమ్మం 32, కొమురంభీం ఆసిఫాబాద్ 8, మహబూబ్ నగర్ 11, మహబూబాబాద్ 9, మంచిర్యాల 25, మెదక్ 6, మేడ్చల్ మల్కాజిగిరి 48, ములుగు 8, నాగర్ కర్నూలు 15, నల్గొండ 26, నిర్మల్ 5, నిజామాబాద్ 13, పెద్దపల్లి 15, రాజన్న సిరిసిల్ల 9, రంగారెడ్డి 52, సంగారెడ్డి 20, సిద్దిపేట 21, సూర్యాపేట 14, వికారాబాద్ 7, వనపర్తి 7, వరంగల్ రూరల్ 11, వరంగల్ అర్బన్ 29, యాదాద్రి భువనగిరి 9 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Latest Articles
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్‌
ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్‌
అత్యాచారం కేసు పెట్టిన యువతికి 4 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే ??
అత్యాచారం కేసు పెట్టిన యువతికి 4 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే ??
ఉదయం లేవగానే ఈ ఒక్క పనీ చెయ్యండి.. మీ ముఖం మెరుస్తుంది
ఉదయం లేవగానే ఈ ఒక్క పనీ చెయ్యండి.. మీ ముఖం మెరుస్తుంది
టీచరమ్మ నిర్వాకం.. ప్రోగ్రెస్‌ ను చూసి తల్లిదండ్రులు షాక్‌
టీచరమ్మ నిర్వాకం.. ప్రోగ్రెస్‌ ను చూసి తల్లిదండ్రులు షాక్‌
నిద్ర లేపి, కర్రలతో బెదిరించి మరీ దోచేశారు
నిద్ర లేపి, కర్రలతో బెదిరించి మరీ దోచేశారు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై ఖండించిన సజ్జల..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై ఖండించిన సజ్జల..
మామిడిపళ్లను ఇష్టంగా తింటున్నారా ?? ఇది మీకోసమే
మామిడిపళ్లను ఇష్టంగా తింటున్నారా ?? ఇది మీకోసమే