తెలంగాణలో క‌రోనా నేటి బులిటెన్ : పూర్తి వివ‌రాలు

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం (18వ తేదీన) 1763 క‌రోనా పాజిటివ్ నమోదయ్యాయి. ఫ‌లితంగా మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 95700కి చేరింది.

తెలంగాణలో క‌రోనా నేటి బులిటెన్ : పూర్తి వివ‌రాలు
Follow us

|

Updated on: Aug 19, 2020 | 8:52 AM

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం (18వ తేదీన) 1763 క‌రోనా పాజిటివ్ నమోదయ్యాయి. ఫ‌లితంగా మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 95700కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుదవారం ఉదయం బులిటెన్ రిలీజ్ చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది చ‌నిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మ‌ర‌ణాల‌ సంఖ్య719కి చేరింది. వ్యాధి బారి నుంచి నిన్న 1789 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 73,991కి చేరింది. రాష్ట్ర‌వ్యాప్తంగా ప్రస్తుతం 20,990 యాక్టీవ్ కేసులున్నాయి. కాగా ఇప్పటి వరకు 7,97,470 కరోనా నిర్ధారణ టెస్టులు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు.

Also Read :

వారికి త‌క్ష‌ణ సాయంగా రూ.2 వేలు : ఏపీ స‌ర్కార్ ఉత్త‌ర్వులు

ఇసుక విధానంలో మార్పులు, మ‌రోసారి జ‌గ‌న్ మార్క్ నిర్ణ‌యాలు !

ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి
ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి
'అసలు సోనియా, ఇందిరాలకు మంగళసూత్రాలు ఉన్నాయో.. లేవో..' మంత్రి
'అసలు సోనియా, ఇందిరాలకు మంగళసూత్రాలు ఉన్నాయో.. లేవో..' మంత్రి
ఎండకు దూరంగా ఉంటున్నారా.? క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది..
ఎండకు దూరంగా ఉంటున్నారా.? క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది..
ముగిసిన నామినేషన్ల పర్వం.. బరిలో ఉన్నదీ ఎవరంటే..?
ముగిసిన నామినేషన్ల పర్వం.. బరిలో ఉన్నదీ ఎవరంటే..?
పోస్టాఫీసు-ఎల్‌ఐసీ స్కీమ్స్‌.. ఇందులో ఏ ప్లాన్స్‌ మంచివి!
పోస్టాఫీసు-ఎల్‌ఐసీ స్కీమ్స్‌.. ఇందులో ఏ ప్లాన్స్‌ మంచివి!
ప్లే ఆఫ్ చేరాలంటే గెలవాల్సిందే.. గుజరాత్, బెంగళూరు కీలకపోరు
ప్లే ఆఫ్ చేరాలంటే గెలవాల్సిందే.. గుజరాత్, బెంగళూరు కీలకపోరు
ఈ ఫొటోలో కనిపిస్తున్న కరాటే కిడ్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో కనిపిస్తున్న కరాటే కిడ్ ఎవరో గుర్తుపట్టారా..?
సైలెంట్ కిల్లర్.. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా..?
సైలెంట్ కిల్లర్.. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా..?
'ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా' ఆపరేషన్‌ మధ్యలో వెళ్లిన వైద్యుడు
'ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా' ఆపరేషన్‌ మధ్యలో వెళ్లిన వైద్యుడు
వినియోగదారులను హెచ్చరించిన ఎల్‌ఐసీ.. ఎందుకో తెలుసా?
వినియోగదారులను హెచ్చరించిన ఎల్‌ఐసీ.. ఎందుకో తెలుసా?