AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుదుచ్చేరి కాలేజీలో.. స్టూడెంట్స్‌ ఫైట్!

పుదుచ్చేరిలోని ఓ ప్రయివేటు కాలేజీ రణరంగమయ్యింది. విద్యార్థుల గొడవలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీనియర్లు, జూనియర్ల మధ్య జరిగిన తగాదా కాస్త రెండు వర్గాల పోరాటంగా మారింది. ర్యాగింగ్‌, వాహనాల పార్కింగ్‌ విషయంలో

పుదుచ్చేరి కాలేజీలో.. స్టూడెంట్స్‌ ఫైట్!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 13, 2020 | 8:10 PM

Share

పుదుచ్చేరిలోని ఓ ప్రయివేటు కాలేజీ రణరంగమయ్యింది. విద్యార్థుల గొడవలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీనియర్లు, జూనియర్ల మధ్య జరిగిన తగాదా కాస్త రెండు వర్గాల పోరాటంగా మారింది. ర్యాగింగ్‌, వాహనాల పార్కింగ్‌ విషయంలో సీనియర్లు, జూనియర్ల మధ్య మొదలైన రగడ ఆ తర్వాత రచ్చగా మారింది. కాలేజీ ఆవరణలో ఇరు వర్గాల విద్యార్థులు పరస్పరం రాళ్ల దాడికి దిగారు. స్టూడెంట్స్‌ మధ్య జరిగిన యుద్ధంలో అక్కడ ఉన్న ఫోర్‌ వీలర్లు , టూ వీలర్లు ధ్వంసమయ్యాయి. ఈ కొట్లాటతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

Follow Us
Video: కాక్‌పిట్‌లో కలకలం.. ఇజ్రాయెల్ ప్రయాణికుడి సమయస్ఫూర్తి
Video: కాక్‌పిట్‌లో కలకలం.. ఇజ్రాయెల్ ప్రయాణికుడి సమయస్ఫూర్తి
ఆగిపోకండి.. ఈ కథ మీకు కొత్త జీవిత పాఠం నేర్పుతుంది!
ఆగిపోకండి.. ఈ కథ మీకు కొత్త జీవిత పాఠం నేర్పుతుంది!
అల్లుడు అత్తమామలకు శ్రాద్ధం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
అల్లుడు అత్తమామలకు శ్రాద్ధం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
వయసు పెరిగినా యంగ్‌గా, యాక్టివ్‌గా ఉండాలంటే.. ఇవి తప్పనిసరి!
వయసు పెరిగినా యంగ్‌గా, యాక్టివ్‌గా ఉండాలంటే.. ఇవి తప్పనిసరి!
గుండె మందంగా మారితే ఏమవుతుంది..? కార్డియాలజిస్ట్ సూచనలివే..
గుండె మందంగా మారితే ఏమవుతుంది..? కార్డియాలజిస్ట్ సూచనలివే..
కాఫీ తాగిన వెంటనే బాత్రూంలోకి పరిగెడుతున్నారా?.. అసలు విషయమిదే
కాఫీ తాగిన వెంటనే బాత్రూంలోకి పరిగెడుతున్నారా?.. అసలు విషయమిదే
యవ్వనశక్తి, రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరికాయ చుందా
యవ్వనశక్తి, రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరికాయ చుందా
వన్డే హిస్టరీలో ఆల్‌టైం టాప్ 7 భారీ స్కోర్లు
వన్డే హిస్టరీలో ఆల్‌టైం టాప్ 7 భారీ స్కోర్లు
నోట్లో వెన్నలా కరిగిపోయే రెస్టారెంట్ స్టైల్ కమ్మటి పెరుగన్నం..!
నోట్లో వెన్నలా కరిగిపోయే రెస్టారెంట్ స్టైల్ కమ్మటి పెరుగన్నం..!
కెమెరా కనిపిస్తే చాలు.. హీరోయిన్లు ఇలా ఎందుకు చేస్తున్నారు?
కెమెరా కనిపిస్తే చాలు.. హీరోయిన్లు ఇలా ఎందుకు చేస్తున్నారు?