రైట్స్ తో కుదిరిన రైల్వేస్ ఒప్పందం..

ఇండియన్‌ రైల్వే స్టేషన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (IRSDC)తో భారత్‌కే చెందిన రైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం IRSDCలో రైట్స్‌ సంస్థ 24 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ కీలక ఒప్పందంపై సంతకం చేసినట్లు రైట్స్‌ సంస్థ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో పునరుద్ధరణ, అభివృద్ధి పనులను IRSDC చేపడుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో తాము పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్నామని, అందులో IRSDCతో […]

రైట్స్ తో కుదిరిన రైల్వేస్ ఒప్పందం..
Follow us

|

Updated on: May 22, 2020 | 7:17 PM

ఇండియన్‌ రైల్వే స్టేషన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (IRSDC)తో భారత్‌కే చెందిన రైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం IRSDCలో రైట్స్‌ సంస్థ 24 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ కీలక ఒప్పందంపై సంతకం చేసినట్లు రైట్స్‌ సంస్థ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో పునరుద్ధరణ, అభివృద్ధి పనులను IRSDC చేపడుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో తాము పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్నామని, అందులో IRSDCతో జరిగిన ఒప్పందంతోపాటు ఆఫ్రికాకు ఎగుమతులకు సంబంధించిన ఒప్పందాలు కీలకమైనవని రైట్స్‌ సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ మల్హోత్రా తెలిపారు. తాజాగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో ఇక తమ కార్యక్రమాలు వేగవంతం చేస్తామని ఆయన చెప్పారు. కాగా, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణలో భాగంగానే కేంద్రం ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటోందని ప్రచారం సాగుతోంది.

క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
ఐదేళ్లల్లో ఎంత మార్పు..? ఎన్నికల మధ్య ఊహించని లాభాలు
ఐదేళ్లల్లో ఎంత మార్పు..? ఎన్నికల మధ్య ఊహించని లాభాలు