ట్విట్ట‌ర్‌లో ప‌వ‌ర్ స్టార్‌ ఫ్యాన్స్ హంగామా.. కొత్త రికార్డ్‌‌ క్రియేట్‌

'నేను ట్రెండ్ ఫాలో అవ్వ‌ను.. ట్రెండ్ సెట్ చేస్తా' అనే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ డైలాగ్‌ను ఆయ‌న అభిమానులూ పాటిస్తున్నారు. త్వ‌ర‌లో ప‌వ‌న్ పుట్టిన రోజు పుర‌స్క‌రించుకుని ట్విట్ట‌ర్‌లో స‌రికొత్త రికార్డు సృష్టించారు. నెట్టింట మాస్ సెట‌బ్రేష‌న్స్ పేరిట ట్వీట్ల రూపంలో..

ట్విట్ట‌ర్‌లో ప‌వ‌ర్ స్టార్‌ ఫ్యాన్స్ హంగామా.. కొత్త రికార్డ్‌‌ క్రియేట్‌
Follow us

| Edited By:

Updated on: Aug 16, 2020 | 10:15 PM

‘నేను ట్రెండ్ ఫాలో అవ్వ‌ను.. ట్రెండ్ సెట్ చేస్తా’ అనే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ డైలాగ్‌ను ఆయ‌న అభిమానులూ పాటిస్తున్నారు. త్వ‌ర‌లో ప‌వ‌న్ పుట్టిన రోజు పుర‌స్క‌రించుకుని ట్విట్ట‌ర్‌లో స‌రికొత్త రికార్డు సృష్టించారు. నెట్టింట మాస్ సెట‌బ్రేష‌న్స్ పేరిట ట్వీట్ల రూపంలో సునామీ సృష్టించారు. జాతీయంగానే కాకుండా అంత‌ర్జాతీయ స్థాయి ట్రెండింగ్‌లో సరికొత్త రికార్డు నెల‌కొల్పారు ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్. కానీ ఈ సారి ట్రెండింగ్ వేల‌ను, ల‌క్ష‌ల‌ను దాటి కోట్ల‌కు చేరింది. ఇటీవ‌లే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ రికార్డును ద‌క్కించుకోవాల‌ని ఆయ‌న అభిమానులు ప్ర‌య‌త్నించినా.. అది కొద్దిలో చేజారిపోయింది.

అయితే కాస్త ముందుగానే ప‌వ‌న్ అభిమానులు ఈ రికార్డును తిర‌గ‌రాశారు. ‘ప‌వ‌న్ బ‌ర్త్ డే కామ‌న్ డీపీ హ్యాష్ ట్యాగ్’‌తో ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ట్వీట్ల ట్రెండ్‌ను ఆయ‌న పేరిట న‌మోదు చేశారు. #PawankalyanBirthdayCDP అనే హ్యాష్ ట్యాగ్‌పై ప్ర‌పంచ వ్యాప్తంగా 24 గంట‌ల్లో 65 మిలియ‌న్ ట్వీట్లు చేసి స‌రికొత్త రికార్డును నెల‌కొల్పారు. ఇక కామ‌న్ డీపీ కోస‌మే ఆయ‌న ఫ్యాన్స్ ఇంత హంగామా సృష్టిస్తే.. ఇక సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎంత హంగామా ఎలా ఉంటుందో చూడాలంటే మ‌రిన్ని రోజులు ఆగాల్సిందే.

Read More:

ధోనీ పేరుతో జొమాటో అద్భుత‌మైన ఆఫ‌ర్‌

ఏపీఎస్ఆర్టీసీ స‌రికొత్త సేవ‌లు.. బ‌స్సుల్లో వైఎస్సార్ జ‌న‌తా బ‌జార్లు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం

వెద‌ర్ వార్నింగ్ః తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

Latest Articles
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
మీకు వాకింగ్‌ చేసే అలవాటుందా..? మీ వయస్సు ప్రకారం ఎంత నడవాలంటే..
మీకు వాకింగ్‌ చేసే అలవాటుందా..? మీ వయస్సు ప్రకారం ఎంత నడవాలంటే..
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
వేసవిలో ఏ పిండి రోటీలు తినాలి? నిపుణులు ఏమి చెప్పారంటే..
వేసవిలో ఏ పిండి రోటీలు తినాలి? నిపుణులు ఏమి చెప్పారంటే..
నడిగడ్డ ఎమ్మెల్యేలకు ఎంపీ ఎన్నికల సవాల్..!
నడిగడ్డ ఎమ్మెల్యేలకు ఎంపీ ఎన్నికల సవాల్..!
రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..
రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
గుడ్ న్యూస్.! ఏపీకి మరో వందేభారత్.. ఈసారి ఆ ప్రాంతం ప్రజలకు పండగే
గుడ్ న్యూస్.! ఏపీకి మరో వందేభారత్.. ఈసారి ఆ ప్రాంతం ప్రజలకు పండగే
మో చేతులపై ఉన్న నలుపు పోవాలంటే.. ఈ సింపుల్‌ హోం రెమిడీస్‌
మో చేతులపై ఉన్న నలుపు పోవాలంటే.. ఈ సింపుల్‌ హోం రెమిడీస్‌
హైదరాబాద్‌ టు అరుణాచలం టూర్.. తక్కువ ధరలోనే సూపర్‌ ప్యాకేజీ
హైదరాబాద్‌ టు అరుణాచలం టూర్.. తక్కువ ధరలోనే సూపర్‌ ప్యాకేజీ