Optical Illusion: అమ్మనా బత్తాయో.. ఈ ఫొటోలో మూడు దెయ్యాలు ఉన్నాయట కనిపెట్టారా..?

|

Nov 19, 2022 | 7:43 PM

కొన్ని ఫోటోలు చూడటానికి మామూలుగానే ఉన్న అందులో చాలా విషయాలు దాగి ఉంటాయి.. కానీ అవి సులభంగా కనిపించవు. ఎంతో తీక్షణంగా పట్టిపట్టి చూస్తే కానీ అవి కనిపించవు.

Optical Illusion: అమ్మనా బత్తాయో.. ఈ ఫొటోలో మూడు దెయ్యాలు ఉన్నాయట కనిపెట్టారా..?
Pandas
Follow us on

కొన్ని ఫోటోలను చూసి చాలా మంది మోసపోతారు. కొన్ని ఫోటోలు చూడటానికి మామూలుగానే ఉన్న అందులో చాలా విషయాలు దాగి ఉంటాయి.. కానీ అవి సులభంగా కనిపించవు. ఎంతో తీక్షణంగా పట్టిపట్టి చూస్తే కానీ అవి కనిపించవు. ఇలాంటి ఫోటోలు  నిత్యం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఫొటో ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ ఫోటో చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న అసలు విషయం ఇందులో మరొకటి ఉంది. ఈ ఫొటోలో ఉహించనివి దాగివున్నాయి. అవి కనిపెట్టాలి. అయితే అవి కనిపెట్టడం అంత సులభం కాదు సుమ.. చాలా షార్ప్ బ్రెయిన్ తో ఆలోచించాలి..

ఈ రోజు మేము మీకు అందిస్తున్న ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్‌లో మీరు చాలా పాండాల మధ్య దాగి ఉన్న మూడు దెయ్యాలను కనుగొనవలసి ఉంటుంది. షరతు ఏమిటంటే, ఈ దెయ్యాలను పరిష్కరించడానికి మీకు కేవలం 10 సెకన్లు మాత్రమే ఉన్నాయి. వందలో 95 మంది కనిపెట్టలేకపోయారు. మీరుకూడా ప్రయత్నించండి. కనిపెట్టలేక పోతే .. ఇంకేం చేస్తాం కింద ఆన్సర్ ఉంది చూడండి..

Panda

కాబట్టి మీ దృష్టి డేగ వలె పదునుగా ఉందని మీరు అనుకుంటున్నారా? అలా అయితే, చిత్రంలో దాగి ఉన్న మూడు దెయ్యాలను 10 సెకన్లలో కనుగొనండి.

ఇవి కూడా చదవండి